AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ క్రికెట‌ర్ రషీద్‌ ఖాన్ ఇంట విషాదం…

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట‌ర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేయ‌ర్ రషీద్‌ ఖాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. గతకొంతకాలగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న అతడి త‌ల్లి గురువారం మ‌ర‌ణంచారు.

స్టార్ క్రికెట‌ర్ రషీద్‌ ఖాన్ ఇంట విషాదం...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 1:55 PM

Share

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట‌ర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేయ‌ర్ రషీద్‌ ఖాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. గతకొంతకాలగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న అతడి త‌ల్లి గురువారం మ‌ర‌ణంచారు. ఈ శాడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్‌లో రషీద్ ఖాన్‌ భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. ‘అమ్మా.. నువ్వే నా ధ్యాస‌, శ్వాస‌. నీవు లేకుండా నేను లేను. నువ్వు ఇక నాతో ఉండవనే విషయం వేధిస్తోంది. నీ దూరంతో చాలా కోల్పోతున్నాన‌మ్మ‌. నీ ఆత్మకు శాంతికలగాలి’‌ అంటూ రషీద్ త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచాడు.

కాగా తన తల్లి ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ద‌ని.. ఆమె కోలుకునేందుకు ప్రేయ‌ర్స్ చేయాలని అభిమానులకు, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తూ ఇటీవ‌ల ర‌షీద్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. రషీద్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు… సామాజిక మాధ్య‌మాల ద్వారా అత‌డిని ఓదారుస్తున్నారు. ఐపీఎల్ లో అద్బుత ఆట‌తీరుతో తెలుగు రాష్ట్రాల‌లో కూడా భారీ అభిమానులను సొంతం చేసుకున్నాడు రషీద్.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్