వరల్డ్ ఛాంపియన్​షిప్​: సెమీస్​లోకి సింధు

వరల్డ్ ఛాంపియన్​షిప్​: సెమీస్​లోకి సింధు
BWF World Championships: Sindhu stuns World No. 2 Tai Tzu, storms into semis

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్​లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్‌ తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సింధూనే  విజయం వరించింది. తొలి సెట్​లో దాదాపు 9 పాయింట్ల తేడాతో ఓడిపోయిన సింధు… రెండు, మూడు […]

Ram Naramaneni

|

Aug 23, 2019 | 7:10 PM

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్​లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్‌ తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు సింధూనే  విజయం వరించింది. తొలి సెట్​లో దాదాపు 9 పాయింట్ల తేడాతో ఓడిపోయిన సింధు… రెండు, మూడు సెట్లలో మాజీ ప్రపంచ నెం.1కు తిరుగులేని పోటీ ఇచ్చింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu