Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ లీగ్ (PKL) 10వ సీజన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు 2 డిసెంబర్ 2023 నుంచి 21 ఫిబ్రవరి 2024 వరకు 12 వేర్వేరు నగరాల్లో ఆడబోతున్నాయి. ప్రో కబడ్డీ 10వ సీజన్ (Pro Kabaddi 2023) అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. లీగ్ దశ ఫిబ్రవరి 21న పంచకులలో ముగుస్తుంది. అయితే, తొలి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
అహ్మదాబాద్ (2 డిసెంబర్ నుంచి 7 డిసెంబర్ 2023)
2 డిసెంబర్ 2023
1- గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్
2- యు ముంబా vs యుపి యోధాస్
3 డిసెంబర్ 2023
3- తమిళ్ తలైవాస్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
4- గుజరాత్ జెయింట్స్ vs బెంగళూరు బుల్స్
4 డిసెంబర్ 2023
5- పుణెరి పల్టాన్ vs జైపూర్ పింక్ పాంథర్స్
6- బెంగళూరు బుల్స్ vs బెంగాల్ వారియర్స్
డిసెంబర్ 5
7- గుజరాత్ జెయింట్స్ vs యూ ముంబా
డిసెంబర్ 6
8- తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్
9- UP యోధాస్ vs హర్యానా స్టీలర్స్
డిసెంబర్ 7
10- బెంగాల్ వారియర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
11- గుజరాత్ జెయింట్స్ vs పాట్నా పైరేట్స్
ప్రో కబడ్డీ 2023 బెంగళూరు (8 డిసెంబర్ నుంచి 13 డిసెంబర్ 2023)
డిసెంబర్ 8
12- బెంగళూరు బుల్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
13- పుణెరి పల్టన్ vs యూ ముంబా
9 డిసెంబర్
14- బెంగళూరు బుల్స్ vs హర్యానా స్టీలర్స్
15- యూపీ యోధాస్ vs తెలుగు టైటాన్స్
డిసెంబర్ 10
16- బెంగాల్ వారియర్స్ vs తమిళ్ తలైవాస్
17- దబాంగ్ ఢిల్లీ KC vs హర్యానా స్టీలర్స్
డిసెంబర్ 11
18- జైపూర్ పింక్ పాంథర్స్ vs గుజరాత్ జెయింట్స్
19- బెంగళూరు బుల్స్ vs యుపి యోధాస్
డిసెంబర్ 12
20- బెంగాల్ వారియర్స్ vs పాట్నా పైరేట్స్
13 డిసెంబర్
21- తమిళ్ తలైవాస్ vs తెలుగు టైటాన్స్
22- బెంగళూరు బుల్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
ప్రో కబడ్డీ 2023లో పూణే (15 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ 2023)
డిసెంబర్ 15
23- పుణేరి పల్టాన్ vs హర్యానా స్టీలర్స్
24- యు ముంబా vs పాట్నా పైరేట్స్
డిసెంబర్ 16
25- పుణెరి పల్టన్ vs బెంగాల్ వారియర్స్
26- తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
డిసెంబర్ 17
27- పాట్నా పైరేట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
28- యు ముంబా vs తమిళ్ తలైవాస్
డిసెంబర్ 18
29- బెంగాల్ వారియర్స్ vs యూపీ యోధాస్
30- పుణెరి పల్టాన్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
డిసెంబర్ 19
31- హర్యానా స్టీలర్స్ vs గుజరాత్ జెయింట్స్
డిసెంబర్ 20
32- జైపూర్ పింక్ పాంథర్స్ vs యూపీ యోధాస్
33- పుణెరి పల్టన్ vs బెంగళూరు బుల్స్
ప్రో కబడ్డీ 2023లో చెన్నై లెగ్ (22 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్)
22 డిసెంబర్
34- తమిళ్ తలైవాస్ vs పాట్నా పైరేట్స్
35- హర్యానా స్టీలర్స్ vs తెలుగు టైటాన్స్
23 డిసెంబర్
36- తమిళ్ తలైవాస్ vs జైపూర్ పింక్ పాంథర్స్
37- గుజరాత్ జెయింట్స్ vs యూపీ యోధాస్
డిసెంబర్ 24
38- యూ ముంబా vs బెంగాల్ వారియర్స్
39- బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్
డిసెంబర్ 25
40- బెంగాల్ వారియర్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
41- తమిళ్ తలైవాస్ vs హర్యానా స్టీలర్స్
డిసెంబర్ 26
42- పుణెరి పల్టాన్ vs పాట్నా పైరేట్స్
డిసెంబర్ 27
43- జైపూర్ పింక్ పాంథర్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
44- తమిళ్ తలైవాస్ vs గుజరాత్ జెయింట్స్
ప్రో కబడ్డీ 2023లో UP లెగ్ (29 డిసెంబర్ నుంచి 3 జనవరి 2024 వరకు)
29 డిసెంబర్
45- పాట్నా పైరేట్స్ vs హర్యానా స్టీలర్స్
46- యుపి యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్
డిసెంబర్ 30
47- తెలుగు టైటాన్స్ vs యు ముంబా
48- యూపీ యోధాస్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
డిసెంబర్ 31
49- గుజరాత్ జెయింట్స్ vs బెంగాల్ వారియర్స్
50- తమిళ్ తలైవాస్ vs బెంగళూరు బుల్స్
1 జనవరి
51 – తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్
52- యూపీ యోధాస్ vs పాట్నా పైరేట్స్
2 జనవరి
53- గుజరాత్ జెయింట్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
3 జనవరి
54- హర్యానా స్టీలర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
55- యూపీ యోధాస్ vs పుణెరి పల్టన్
ప్రో కబడ్డీ 2023 ముంబై లెగ్ (జనవరి 5 నుంచి జనవరి 10 వరకు)
జనవరి 5
56- పాట్నా పైరేట్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
57- యూ ముంబా vs బెంగళూరు బుల్స్
జనవరి 6
58- యు ముంబా vs జైపూర్ పింక్ పాంథర్స్
59- తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 7
60- పుణెరి పల్టన్ vs తమిళ్ తలైవాస్
61- బెంగాల్ వారియర్స్ vs హర్యానా స్టీలర్స్
జనవరి 8
62- బెంగళూరు బుల్స్ vs పాట్నా పైరేట్స్
63- యు ముంబా vs దబాంగ్ ఢిల్లీ కేసీ
9 జనవరి
64- తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్
10 జనవరి
65- యూపీ యోధాస్ vs తమిళ్ తలైవాస్
66- యూ ముంబా vs హర్యానా స్టీలర్స్
ప్రో కబడ్డీ 2023లో జైపూర్ లెగ్ (జనవరి 12 నుంచి జనవరి 17 వరకు)
12 జనవరి
67- జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్
68- పుణెరి పల్టాన్ vs గుజరాత్ జెయింట్స్
13 జనవరి
69- జైపూర్ పింక్ పాంథర్స్ vs పుణెరి పల్టన్
70- యుపి యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్
14 జనవరి
71- హర్యానా స్టీలర్స్ vs తమిళ్ తలైవాస్
72- దబాంగ్ ఢిల్లీ కేసీ vs పాట్నా పైరేట్స్
15 జనవరి
73- బెంగాల్ వారియర్స్ vs బెంగళూరు బుల్స్
74- జైపూర్ పింక్ పాంథర్స్ vs యూ ముంబా
16 జనవరి
75- పాట్నా పైరేట్స్ vs తమిళ్ తలైవాస్
17 జనవరి
76- దబాంగ్ ఢిల్లీ KC vs గుజరాత్ జెయింట్స్
77- జైపూర్ పింక్ పాంథర్స్ vs హర్యానా స్టీలర్స్
ప్రో కబడ్డీ 2023లో హైదరాబాద్ (జనవరి 19 నుంచి జనవరి 24 వరకు)
19 జనవరి
78- పాట్నా పైరేట్స్ vs UP యోధాస్
79- తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్
20 జనవరి
80- దబాంగ్ ఢిల్లీ KC vs U ముంబా
81- తెలుగు టైటాన్స్ vs UP యోధాస్
21 జనవరి
82- గుజరాత్ జెయింట్స్ vs పుణెరి పల్టన్
83- బెంగళూరు బుల్స్ vs తమిళ్ తలైవాస్
22 జనవరి
84- జైపూర్ పింక్ పాంథర్స్ vs బెంగాల్ వారియర్స్
85- తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్
23 జనవరి
86- యు ముంబా vs పుణెరి పల్టన్
24 జనవరి
87- హర్యానా స్టీలర్స్ vs దబాంగ్ ఢిల్లీ కేసీ
88- తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్
ప్రో కబడ్డీ 2023లో పాట్నా లెగ్ (జనవరి 26 నుంచి జనవరి 31 వరకు)
26 జనవరి
89- పాట్నా పైరేట్స్ vs బెంగాల్ వారియర్స్
90- యు ముంబా vs గుజరాత్ జెయింట్స్
27 జనవరి
91- పాట్నా పైరేట్స్ vs పుణెరి పల్టన్
92- దబాంగ్ ఢిల్లీ కేసీ vs యూపీ యోధాస్
28 జనవరి
93- తమిళ్ తలైవాస్ vs యు ముంబా
94- జైపూర్ పింక్ పాంథర్స్ vs బెంగళూరు బుల్స్
29 జనవరి
95- హర్యానా స్టీలర్స్ vs బెంగాల్ వారియర్స్
96- పాట్నా పైరేట్స్ vs గుజరాత్ జెయింట్స్
30 జనవరి
97- పుణెరి పల్టాన్ vs తెలుగు టైటాన్స్
31 జనవరి
98- జైపూర్ పింక్ పాంథర్స్ vs తమిళ్ తలైవాస్
99- పాట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్
ప్రో కబడ్డీ 2023లో ఢిల్లీ లెగ్ (ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 7 వరకు)
2 ఫిబ్రవరి
100- దబాంగ్ ఢిల్లీ కేసీ vs బెంగాల్ వారియర్స్
101- గుజరాత్ జెయింట్స్ vs హర్యానా స్టీలర్స్
3 ఫిబ్రవరి
102- యుపి యోధాస్ వర్సెస్ యు ముంబా
103- దబాంగ్ ఢిల్లీ కేసీ vs తెలుగు టైటాన్స్
4 ఫిబ్రవరి
104- గుజరాత్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్
105- బెంగళూరు బుల్స్ vs యు ముంబా
5 ఫిబ్రవరి
106- జైపూర్ పింక్ పాంథర్స్ పాట్నా పైరేట్స్
107- దబాంగ్ ఢిల్లీ KC vs పుణెరి పల్టన్
6 ఫిబ్రవరి
108- తమిళ్ తలైవాస్ vs యూపీ యోధాస్
7 ఫిబ్రవరి
109- బెంగళూరు బుల్స్ vs పుణెరి పల్టన్
110- దబాంగ్ ఢిల్లీ కేసీ vs జైపూర్ పింక్ పాంథర్స్
ప్రో కబడ్డీ 2023లో కోల్‌కతా (ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 14 వరకు)
9 ఫిబ్రవరి
111- బెంగాల్ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్
112- హర్యానా స్టీలర్స్ vs యూపీ యోధాస్
10 ఫిబ్రవరి
113- పాట్నా పైరేట్స్ vs యు ముంబా
114- బెంగాల్ వారియర్స్ vs తెలుగు టైటాన్స్
11 ఫిబ్రవరి
115- తమిళ్ తలైవాస్ vs పుణెరి పల్టన్
116- బెంగళూరు బుల్స్ vs గుజరాత్ జెయింట్స్
12 ఫిబ్రవరి
117- UP యోధాస్ vs జైపూర్ పింక్ పాంథర్స్
118- బెంగాల్ వారియర్స్ vs యూ ముంబా
13 ఫిబ్రవరి
119- పాట్నా పైరేట్స్ vs తెలుగు టైటాన్స్
14 ఫిబ్రవరి
120- దబాంగ్ ఢిల్లీ కేసీ vs తమిళ్ తలైవాస్
121 – బెంగాల్ వారియర్స్ vs పుణెరి పల్టన్
ప్రో కబడ్డీ 2023లో పంచకుల (ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వరకు)
16 ఫిబ్రవరి
122- హర్యానా స్టీలర్స్ vs పాట్నా పైరేట్స్
123- తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
17 ఫిబ్రవరి
124- హర్యానా స్టీలర్స్ vs యు ముంబా
125- యూపీ యోధాస్ vs గుజరాత్ జెయింట్స్
18 ఫిబ్రవరి
126- తమిళ్ తలైవాస్ vs బెంగాల్ వారియర్స్
127- దబాంగ్ ఢిల్లీ కేసీ vs బెంగళూరు బుల్స్
19 ఫిబ్రవరి
128- గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
129- హర్యానా స్టీలర్స్ vs పుణెరి పల్టన్
20 ఫిబ్రవరి
130- యు ముంబా vs తెలుగు టైటాన్స్
21 ఫిబ్రవరి
131 – పుణెరి పల్టాన్ vs యూపీ యోధాస్
132- హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..