French Open: ఫ్రెంచ్​ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు మారియా, కోకో గాఫ్​

French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది మారియా సక్కారి. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ నాలుగో రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో...

French Open: ఫ్రెంచ్​ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు మారియా, కోకో గాఫ్​
Maria Sakkari Of Greece, Am
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2021 | 4:15 PM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది మారియా సక్కారి. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ నాలుగో రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో దాదాపు మూడు గంటల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎలీస్​ మెర్టెన్స్​(బెల్జియమ్​)ను 7-5, 6-7(2), 6-2 తేడాతో ఓడించింది మారియా సక్కారి. నాలుగో రౌండ్‌కు 7వ సీడ్ సక్కారి చేరుకోవడం ఇంతవరకు తన కెరీర్‌లో ఇదే తొలిసారి. ప్రీక్వార్టర్స్​లో సోఫియా కెనిన్​(అమెరికా)తో తలపడనుంది.

ఈ ఇద్దరి మధ్య తొలి సెట్ నుంచే ఆట పోటా పోటీగా సాగింది. మొదటి సెట్‌ను 7-5తో గెలుచుకుంది. ఆ తర్వాత సెట్‌ను 6-7(2)తో పోరాడి గెలిచింది సక్కారి. ఇక మూడో సెట్‌ను మాత్రం సునాయసంగా గెలుచుకుంది. ఇందులో ముందు నుంచి తన ఆదిపత్యం ప్రదర్శించింది సక్కరి.

ఈ మూడో రౌండ్‌లో నెం.4సీడ్​ సోఫియా 4-6,6-1,6-4తేడాతో జెస్సికా పెగులాను ఓడించగా.. నెం.24సీడ్​ కోకో గాఫ్​(అమెరికా​)3-6, 6-0, 6-1తేడాతో మాగ్డా లినెట్టి(పొలాండ్​)ను మట్టికరిపించింది. కోకో కూడా నాలుగో రౌండ్​కు చేరడం ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరూ కూడా ప్రీక్వార్టర్స్​లో అడుగుపెట్టేశారు. ఆదివారం జరిగిన పోటీల్లో మారియా సక్కారి(గ్రీస్​), సోఫియా, కోకో గాఫ్​ అదరగొట్టారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించి ప్రీక్వార్టర్స్​కు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి: AP Gurukulam Notification: ఏపీ గురుకులం స్కూల్స్‌ 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

Tirumala heavy rain: తిరుమలలో ఎడతెరపిలేని వర్షం.. మొదటి ఘాట్ రోడ్డులో నేల కూలిన వృక్షం

విశాఖ ఖాకీల జులుం.. ప్రశ్నించినందుకు యువతిపై విచక్షణ రహితంగా దాడి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!