Euro 2020 Denmark vs Finland: యూరో కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం.. ఆట మధ్యలో కుప్పకూలిన డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్..

Euro 2020 Denmark vs Finland: యూరో కప్ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఆట మధ్యలోనే కుప్పకూలిపోయాడు.

Euro 2020 Denmark vs Finland: యూరో కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం.. ఆట మధ్యలో కుప్పకూలిన డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్..
Eriksen
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2021 | 11:33 PM

Euro 2020 Denmark vs Finland: యూరో కప్ లీగ్‌ మ్యాచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఆట మధ్యలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన వైద్య సిబ్బంది ఎరిక్సన్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎరిక్సన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిన్‌లాండ్, డెన్మార్క్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఆట 45వ నిమిషంలో ఘటన చోటు చేసుకుంది. ఎరిక్సన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను సస్పెండ్ చేశారు నిర్వాహకులు. కాగా, ఎరిక్సన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Euro 2020 Denmark vs Finland Video:

Also read:

Kamal Haasan : తమిళ్ బిగ్ బాస్ పై వైరల్ అవుతున్న వార్తలు.. కమల్ హోస్ట్ గా చేయడం లేదంటూ గుసగుసలు.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?