Apple Electric Car: ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలో దూకుడు పెంచిన యాపిల్‌.. ప్రాజెక్టులో భాగంగా కీల‌క నిర్ణ‌యం..

Apple Electric Car: ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యుత్ ఆధారంగా న‌డిచే వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇంధ‌న ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతుండడం, ప్ర‌భుత్వాలు సైతం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించే క్ర‌మంలో...

Apple Electric Car: ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలో దూకుడు పెంచిన యాపిల్‌.. ప్రాజెక్టులో భాగంగా కీల‌క నిర్ణ‌యం..
Apple Car
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2021 | 10:42 PM

Apple Electric Car: ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యుత్ ఆధారంగా న‌డిచే వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇంధ‌న ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతుండడం, ప్ర‌భుత్వాలు సైతం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించే క్ర‌మంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల తయారీ ఊత‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా దేశాల ప్ర‌భుత్వాలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల తయారీకి రాయితీలు అందిస్తున్నాయి. దీంతో బ‌డా కంపెనీలు సైతం ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీలోకి అడుగుపెట్టాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ కూడా ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీపై దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. ఇక గ‌త కొన్ని రోజులుగా యాపిల్ నుంచి విద్యుత్ ఆధారిత కార్లు రానున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2024లోపు మార్కెట్లోకి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను తీసుకొచ్చే దిశగా ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ యాపిల్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్‌ కారు ప్రాజెక్టు కోసం ప్రముఖ దిగ్గజ మోటార్‌ కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి మాజీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి అల్‌రిచ్‌ క్రాన్జ్‌ను నియమించుకుంది. క్రాన్జ్‌ ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ స్టార్టప్‌ కంపెనీ కానూకు సీఈవోగా పనిచేస్తున్నారు. బీఎండబ్ల్యూ ఆల్‌ ఎలక్ట్రిక్‌ ఐ3, హైబ్రిడ్‌ ఐ 8 స్పోర్ట్‌ కారును తయారుచేయడంలో క్రాన్జ్‌ కీలక పాత్ర పోషించాడు. మ‌రి క్రాన్జ్ రాక‌తో యాపిల్ ఎలక్ట్రిక్ కారు త‌యారీ ఊపందుకుంటుందో చూడాలి.

Also Read: Shooting in The Town of Austin : టెక్సాస్‌లోని ఆస్టిన్ పట్టణంలో కాల్పులు.. 13 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Pulsar ns125 : పల్సర్ బైక్ ఇప్పుడు సరికొత్త వేరియెంట్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర కూడా తక్కువే..?

Niharika Konidela: అమ్మ చీర‌లే అందం.. న‌యా రూటులో బుట్టబొమ్మ‌లు.. ఎంత ముద్దుగా ఉన్నారో సుమీ..!

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్