AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 CBC 2025: ముగిసిన న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. విజేతలు వీరే..

భారతదేశంలోని నంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ముగిసింది. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు శుక్రవారం ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగిశాయి. పోటీల అనంతరం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.

News9 CBC 2025: ముగిసిన న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. విజేతలు వీరే..
News9 Corporate Badmintom Championship 2025
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2025 | 6:25 PM

Share

భారతదేశంలోని నంబర్‌వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో.. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు మూడు రోజులపాటు జరిగాయి.. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు శుక్రవారం ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగిశాయి.. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొని సత్తా చాటారు.. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల అనంతరం బహుమతుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరింది. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సైతం పాల్గొని .. క్రీడాకారులను అభినందించారు.

న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 విజేతలు వీరే..

పురుషుల టీమ్ ఛాంపియన్‌షిప్

విజేత – ఇన్ఫోసిస్

రన్నరప్ 1 – మైక్రోసాఫ్ట్

రన్నరప్ 2 – ఫిన్ మార్కెట్

ఓపెన్ ఛాంపియన్‌షిప్

పురుషుల సింగిల్స్

విజేత – అమెజాన్ – లౌహిత్

రన్నరప్ 1 – ఇన్ఫోసిస్ – అనురాగ్

రన్నరప్ 2 – ఇన్ఫోసిస్ – భరత్

మహిళల సింగిల్స్

విజేత – ఎన్ రంగారావు & సన్స్ (సైకిల్ అగర్బత్తి) – చిన్మయి

రన్నరప్ 1 – క్వాల్కమ్ – భూమిక

రన్నరప్ 2 – డిపిఎస్ నాచారం – ప్రమద

మిక్స్డ్ డబుల్స్

విజేత – ఇన్ఫోసిస్

రన్నరప్ 1 – మైక్రోసాఫ్ట్

రన్నరప్ 2 – ఫిన్ మార్కెట్

గెలిచిన జట్లు.. పూర్తి వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి..

న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!