Kane Williamson : డబుల్ సెంచరీతో దుమ్మురేపిన న్యూజిలాండ్ కెప్టెన్.. 364 బంతుల్లో 238 పరుగులు
కొత్త సంవత్సరం లో న్యూజిలాండ్ కెప్టెన్ చలరేగిపోతున్నాడు. కేన్ విలియమ్సన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన

Kane Williamson : కొత్త సంవత్సరం లో న్యూజిలాండ్ కెప్టెన్ చలరేగిపోతున్నాడు. కేన్ విలియమ్సన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విలియమ్సన్.. తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. పాక్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు సాధించాడు. ఇది విలియమ్సన్ టెస్టు కెరీర్‌లో నాల్గో డబుల్ సెంచరీ. పాక్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు సాధించాడు.అతనికి జతగా హెన్నీ నికోలస్ కుడా (157) భారీ సెంచరీ సాధించాడు.




