AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నయా అవతార్..సౌత్‌లో సిల్వర్ స్రీన్ ఎంట్రీ..!

టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్‌పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు.  తమిళ సూపర్‌స్టార్‌ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని ఈ క్రేజీ క్రికెటర్ స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మూవీలో విక్రమ్ 25 గెటప్స్‌లో నటించనున్నట్లు సమాచారం. కాగా చిత్ర టైటిల్ ఇంకా కన్ఫార్మ్ […]

క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నయా అవతార్..సౌత్‌లో సిల్వర్ స్రీన్ ఎంట్రీ..!
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2019 | 4:40 AM

Share

టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్‌పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు.  తమిళ సూపర్‌స్టార్‌ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని ఈ క్రేజీ క్రికెటర్ స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మూవీలో విక్రమ్ 25 గెటప్స్‌లో నటించనున్నట్లు సమాచారం. కాగా చిత్ర టైటిల్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు.  ఙ్ఞానముత్తు గతంలో ‘డిమొంటే కాలనీ’, ‘ఇమైక్క నొడిగల్‌’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

అయితే, ఈ సినిమాలో ఓ టర్కీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం కానుంది. కాగా, 2012లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌ ఇర్ఫాన్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు ఇర్ఫాన్.  ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..