AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమిరేట్స్‌కు చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మరో క్రికెట్‌ సంబరం జరగబోతున్నది.. మినీ ఐపీఎల్‌గా చెప్పుకునే మహిళల టీ-20 ఛాలెంజ్‌ సిరీస్‌కు ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తోంది.. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్‌కు చెందిన 30 మంది...

ఎమిరేట్స్‌కు చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు
Balu
|

Updated on: Oct 23, 2020 | 11:20 AM

Share

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మరో క్రికెట్‌ సంబరం జరగబోతున్నది.. మినీ ఐపీఎల్‌గా చెప్పుకునే మహిళల టీ-20 ఛాలెంజ్‌ సిరీస్‌కు ఎమిరేట్స్‌ ఆతిథ్యమిస్తోంది.. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్‌కు చెందిన 30 మంది అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరుకున్నారు కూడా! షార్జా వేదికగా వచ్చే నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆరు రోజుల పాటు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. భారత వన్డే కెప్టెన్‌ మిథాలీరాజ్‌, టీ-20 సారథి హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, స్మృతి మంథాన, జెమీమా రోడ్రిగ్స్‌లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు.. తొమ్మిది రోజులపాటు ముంబాయిలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు బయో బబుల్‌లోకి ప్రవేశించడానికి ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారు.. ఈ టోర్నమెంట్‌లో సూపర్‌ నోవాస్‌, ట్రయల్‌ బ్లేజర్స్‌, వెలాసిటీ జట్లు పోటీపడుతున్నాయి.. ఈ టీమ్‌లకు వరుసగా మిథాలీరాజ్‌, స్మృతి మంథాన, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ను నాయకత్వం వహిస్తారు.. సుదీర్ఘ విరామం తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగుపెడుతున్నారు.. ఆల్‌ ది బెస్ట్‌… !!

Follow Us
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
ఈ ఒక్క డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షలు ఫ్రీ..
ఈ ఒక్క డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షలు ఫ్రీ..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా.. వింత జీవి జననం.. వీడియో..
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి