AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs England 2021-22: కుల్దీప్ యాదవ్ మెడ పట్టి లాగిన మహ్మద్ సిరాజ్.. కారణమిదేనా?.. వైరల్ అవుతున్న వీడియో..

India Vs England 2021-22: క్రికెట్‌ ప్లేయర్లలో కోపాలు, ఆవేశాలు సహజం. అవి క్షణకాలం మాత్రమే. కానీ, అవే కొన్ని కొన్నిసార్లు వారిని..

India Vs England 2021-22: కుల్దీప్ యాదవ్ మెడ పట్టి లాగిన మహ్మద్ సిరాజ్.. కారణమిదేనా?.. వైరల్ అవుతున్న వీడియో..
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2021 | 5:36 AM

Share

India Vs England 2021-22: క్రికెట్‌ ప్లేయర్లలో కోపాలు, ఆవేశాలు సహజం. అవి క్షణకాలం మాత్రమే. కానీ, అవే కొన్ని కొన్నిసార్లు వారిని అబాసుపాలు చేస్తాయి. మరికొన్నిసార్లు వారి జీవితాలనే తలకిందులు చేస్తాయి. అలాంటి ఘటనలు ఎన్నో మనం చూశాం. అయితే, తాజాగా భారత పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఉన్నది నిజమెంతో ఎవరికీ తెలియదు కానీ.. దానిపై ఓ రేంజ్‌లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్‌కు రిజర్వ్ ఆటగాళ్లుగా పేసర్ మహ్మద్ సిరాజ్‌, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు.

అయితే, మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసిన సమయంలో సిరాజ్ డ్రెస్సింగ్ రూమ్ ముందు నిల్చున్నాడు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి గ్రౌండ్ దగ్గరకు వెళ్లారు. అయితే, ఆటగాళ్లతో కలిసి కుల్దీప్ వస్తుండగా.. అక్కడే ఉన్న సిరాజ్ అతని మెడను బలంగా పట్టుకుని ఓ కుదుపు కుదిపేశాడు. అది వారిద్దరూ ఘర్షణ పడినట్లుగా కనిపిస్తోంది. ఆ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా సరదాగా జరిగి ఉండొచ్చని కొందరు అంటుంటే.. అసలేం జరిగిందో అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి సిరాజ్ నుంచి గానీ, కుల్దీప్ యాదవ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.

Viral Video:

Also read:

ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం

Tirumala Info: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు.. సెలవు రోజున భారీగా తరలివచ్చిన భక్తులు..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..