India Vs Australia 2020: ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ..

నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అడిలైడ్ క్రికెట్ మైదానం వేదికగా..

India Vs Australia 2020: ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:40 AM

India Vs Australia 2020: నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అడిలైడ్ క్రికెట్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. వరుస విజయవాలతో మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా జట్టు ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆసిస్ జట్టు కూడా టీమిండియాను మట్టికరిపించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆ మేరకు కంగారూలు సంసిద్ధమయ్యారు.

ఇరు జట్ల ప్లేయర్లు..

భారత జట్టు: పృధ్వి షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, విహారి, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియా జట్టు: జో బర్న్స్, మాథ్యూ వాడె, ముర్నస్ లబ్‌షేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కెమరాన్ గ్రీన్, టిమ్ పైన్, కుమిన్స్, మిచెల్ స్టార్క్, నథన్ లయన్, హాజెల్‌వుడ్.

Also read:

Breaking : అర్ధరాత్రి చొరబాటు యత్నం.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భారత సైన్యం..

డేంజర్ సెల్ఫీస్..! రైలుపైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ నిట్టనిలువునా దహనమై బుగ్గిగామారిన ఇంటర్ విద్యార్థి

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన