టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు సమయం ఆసన్నమైంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లి టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. విండీస్‌లో అల్లెన్ స్థానంలో థామస్ వచ్చాడు. 2nd ODI. West Indies XI: C Gayle, E Lewis, S Hope, N Pooran, S Hetmyer, R Chase, J Holder, C Brathwaite, S Cottrell, K Roach, O Thomas https://t.co/HYucfeN00n #WIvInd — BCCI (@BCCI) August […]

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు సమయం ఆసన్నమైంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లి టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. విండీస్‌లో అల్లెన్ స్థానంలో థామస్ వచ్చాడు.
2nd ODI. West Indies XI: C Gayle, E Lewis, S Hope, N Pooran, S Hetmyer, R Chase, J Holder, C Brathwaite, S Cottrell, K Roach, O Thomas https://t.co/HYucfeN00n #WIvInd
— BCCI (@BCCI) August 11, 2019
2nd ODI. India XI: R Sharma, S Dhawan, V Kohli, S Iyer, K Jadhav, R Pant, R Jadeja, B Kumar, K Yadav, M Shami, K Ahmed https://t.co/HYucfeN00n #WIvInd
— BCCI (@BCCI) August 11, 2019