AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనికి చోటు.. కోహ్లీకి ఉద్వాసన!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌ జోన్స్‌ తాజాగా ఆల్‌టైమ్‌ టీ20 క్రికెట్ జట్టును ప్రకటించాడు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను అతడు ఈ జట్టులో చేర్చి.. వారు టీ20లు ఆడకపోయినా.. అద్భుతంగా రాణించగలరని కితాబు ఇచ్చాడు. ఓపెనర్లుగా ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ హెడేన్‌, విండీస్‌ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఎంపిక చేయగా… వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు. ఇక భారత్ నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే చోటు దక్కింది. అటు […]

ధోనికి చోటు.. కోహ్లీకి ఉద్వాసన!
Ravi Kiran
|

Updated on: Aug 11, 2019 | 8:35 PM

Share

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌ జోన్స్‌ తాజాగా ఆల్‌టైమ్‌ టీ20 క్రికెట్ జట్టును ప్రకటించాడు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను అతడు ఈ జట్టులో చేర్చి.. వారు టీ20లు ఆడకపోయినా.. అద్భుతంగా రాణించగలరని కితాబు ఇచ్చాడు. ఓపెనర్లుగా ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ హెడేన్‌, విండీస్‌ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఎంపిక చేయగా… వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు. ఇక భారత్ నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే చోటు దక్కింది. అటు టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ‌కి జోన్స్ చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

డీన్‌ జోన్స్‌ డ్రీమ్‌ టీ20 జట్టు: మాథ్యూ హెడేన్‌, గోర్డన్‌ గ్రీనిడ్జ్‌, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, బ్రియన్‌ లారా, మార్టిన్‌ క్రో, ఇయాన్‌ బోథమ్‌, ఎంఎస్ ధోనీ, షేన్‌ వార్న్‌, వసీం అక్రమ్‌, కర్ట్‌లీ అంబ్రోస్‌, జోయెల్‌ గార్నర్‌

Follow Us
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం