వరల్డ్ కప్‌ నుంచి విజయ్ శంకర్ ఔట్

వరల్డ్‌కప్‌లో భారత్‌కు మరో షాక్ తగిలింది. క్రికెటర్ విజయ్ శంకర్ తదుపరిమ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కాలి బొటనవేలి గాయం కారణంగా ఆయనను తప్పిస్తున్నట్లు బోర్డువర్గాలు తెలిపాయి. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విజయ్ అంచనాలను అందుకోకపోవడంతో ఆదివారం జరిగిన ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో పంత్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గాయం కారణంగా ఇప్పటికే టీమిండియా నుంచి శిఖర్ దావన్ కూడా బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

వరల్డ్ కప్‌ నుంచి విజయ్ శంకర్ ఔట్

Edited By:

Updated on: Jul 01, 2019 | 2:32 PM