AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy: రెండు మ్యాచుల్లో ఫెయిల్.. కట్ చేస్తే 5 వికెట్లతో కంబ్యాక్ ఇచ్చిన KKR కుర్రోడు.

వైభవ్ అరోరా విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రపై ఐదు వికెట్లతో సంచలనం సృష్టించాడు. 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఛేజింగ్‌లో హిమాచల్ ప్రదేశ్ 276 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మహారాష్ట్ర 84 పరుగులతో విజయం సాధించింది. బ్యాట్‌తోనూ వైభవ్ 28 పరుగులు చేసి తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని చూపించాడు.

Vijay Hazare Trophy: రెండు మ్యాచుల్లో ఫెయిల్.. కట్ చేస్తే 5 వికెట్లతో కంబ్యాక్ ఇచ్చిన KKR కుర్రోడు.
Vaibhav Arora
Narsimha
|

Updated on: Dec 28, 2024 | 8:22 PM

Share

వైభవ్ అరోరా విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రపై అద్భుతమైన ప్రదర్శనతో ఐదు వికెట్లను పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడిన ఈ యువ పేసర్, ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసగా పెవిలియన్‌కు పంపుతూ మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ను పూర్తిగా కుదిపేసాడు.

అజీమ్ కాజీ, నిఖిల్ నాయక్, సత్యజీత్ బచావ్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దధేను అవుట్ చేసిన వైభవ్, 10 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. ఏకంగా 360 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎదుర్కొంటూ అతను ఈ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.

మహారాష్ట్ర తరఫున సిద్ధేష్ వీర్ (155), అంకిత్ బావ్నే (123) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ముందుకు తీసుకెళ్లారు. కానీ చివరి ఓవర్లలో వైభవ్ తన డెత్ ఓవర్ నైపుణ్యాలను చూపిస్తూ స్కోరును పరిమితం చేశాడు. ఛేజింగ్‌లో హిమాచల్ ప్రదేశ్ 276 పరుగులకే ఆలౌట్ అయింది, మహారాష్ట్ర 84 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

వైభవ్ అరోరా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. 24 బంతుల్లో మూడు బౌండరీలతో 28 పరుగులు చేశాడు. తుది ఫలితం హిమాచల్ ప్రదేశ్‌కు అనుకూలంగా లేకపోయినా, వైభవ్ తన నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించాడు.

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే