Sanju Samson: గిల్ కోసం బ్యాటింగ్ ఆర్డర్ మార్పు.. బ్యాడ్ లక్ ప్లేయర్ ప్లేస్ ఎక్కడంటే?
Asia Cup 2025: ఆసియా కప్ 2025 లో భారత జట్టులో సంజు శాంసన్ ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. గత సంవత్సరం ఓపెనర్‌గా అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ రాకతో అతని స్థానం అనిశ్చితంగా ఉంది. కేరళ క్రికెట్ లీగ్‌లో ఐదవ స్థానంలో ఆడటం అతని పాత్రలో మార్పుకు సూచన.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
