AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ క్రికెటర్ల భార్యలున్నారు.. గుర్తుపట్టగలరా.! వీరిద్దరు కూడా చాలా ఫేమస్..

ఈ ఫొటోలో కనిపించే అమ్మాయిల్లో ఒకరు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాగా, మరొకరు భారత జట్టులో దిగ్గజ క్రికెటర్ భార్య. ఇప్పటికీ వీరిని గుర్తించకపోతే, ఈ ఇద్దరు స్టార్స్ ఎవరో మేమే చెప్పేస్తాం.

ఈ ఫోటోలో ఇద్దరు స్టార్ క్రికెటర్ల భార్యలున్నారు.. గుర్తుపట్టగలరా.! వీరిద్దరు కూడా చాలా ఫేమస్..
Cricketers Wifes
Venkata Chari
|

Updated on: May 31, 2023 | 10:48 AM

Share

తరచుగా స్టార్స్ చిన్ననాటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో వారిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరిని ఈజీగానే పసిగట్టినా.. కొందరి గుర్తింపు మాత్రం అసాధ్యంగా అనిపిస్తుంది. తాజాగా ఇద్దరు క్రికెటర్ల భార్యల ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇందులో వారిని గుర్తించడం మాత్రం చాలా కష్టమండోయ్..

కాగా, కొన్నిసార్లు సెలబ్రెటీస్ తమ చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటే, కొన్నిసార్లు అభిమానులే తమ స్టార్స్‌ను కనుగొని వాటిని సోషల్ మీడియాలో ఉంచుతుంటారు.

దీంతో ఈ రెండు ఫొటోలు కూడా ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ రెండు ఫొటోల్లో భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల అందమైన భార్యలు ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి ఒకరితోఒకరు బంధుత్వం కలిగి ఉన్నారని తెలిస్తే, ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

Cricketers Wifes

ఈ ఇద్దరు క్రికెటర్ల భార్యలకు ప్రత్యేక అనుబంధం..

ఈ ఫొటోలో కనిపించే అమ్మాయిల్లో ఒకరు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాగా, మరొకరు భారత జట్టులో దిగ్గజ క్రికెటర్ భార్య. ఇప్పటికీ వీరిని గుర్తించకపోతే, ఈ ఇద్దరు స్టార్స్ ఎవరో మేమే చెప్పేస్తాం.

Cricket

ఈ చిత్రాలలో కనిపిస్తున్న అమ్మాయిలు మరెవరో కాదు కోహ్లీ భార్య అనుష్క శర్మ, మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ధోనీ. సాక్షి, అనుష్క ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఇద్దరూ అస్సాంలోని ఓ స్కూల్‌లో చదువుకున్నారు.

Anushka Sharma Sakshi Dhoni

ఈ చిన్ననాటి ఫొటోలతో పాటు, అనుష్క, విరాట్ కోహ్లీ పాత ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొదటి ఫోటోలో, అనుష్క శర్మ తన స్నేహితులతో కలిసి నటిస్తోంది. ఈ ఫొటోలో సాక్షి ధోనీ కూడా ఉంది. రెండవ ఫోటోలో, ఇద్దరూ తమ ఉపాధ్యాయులతో కలిసి ఉన్నారు.

అనుష్క శర్మ గులాబీ రంగు లెహంగాలో చాలా క్యూట్‌గా కనిపిస్తుండగా, సాక్షి మధ్యలో ఏంజెల్‌గా నిలబడి ఉంది. మరొక ఫొటోలో పాఠశాల పిల్లలతో కలిసి ఉన్నారు.

మరో ఫొటోలో తారలిద్దరూ తమ కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి పోజులిచ్చారు. ఈ ఫొటో అనుష్క శర్మ తండ్రి రిటైర్డ్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ అస్సాంలో ఉన్న సయమంలోనిదంట.

అనుష్క శర్మ ఒక ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించింది. సాక్షి ధోనిని కలిసినప్పుడు, తాను అస్సాంలో నివసించానని, అక్కడే చదువుకున్నానని చెప్పింది. ఇది విన్న అనుష్క, తాను కూడా సాక్షి చదివిన స్కూల్‌లోనే చదివానని చెప్పుకొచ్చింది.

అదే సమయంలో అనుష్క శర్మ తన పాత ఫొటోను కూడా ప్రస్తావించింది. ఇందులో సాక్షి ఫెయిరీ డ్రెస్‌లో ఉందని, అనుష్క మాధురిలాగా ఘాగ్రా ధరించినట్లు చెప్పుకొచ్చింది. స్కూల్ టైమ్‌లో సాక్షి చాలా ఫన్నీగా ఉండేదని చక్దా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. ఇదిగో రిపోర్ట్
వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. ఇదిగో రిపోర్ట్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్