AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: హార్దిక్ పాండ్యాకు సర్‎ప్రైజ్ ఇచ్చిన కొడుకు అగస్త్య.. నెట్టింట వీడియో వైరల్..

టీ 20 వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఇంటర్వ్యూలో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కుమారుడు 'అగస్త్య' పాండ్యాకు సర్‎ప్రైజ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్‌కు 2020 జూలై 30 న అగస్త్య జన్మించాడు...

T20 World Cup: హార్దిక్ పాండ్యాకు సర్‎ప్రైజ్ ఇచ్చిన కొడుకు అగస్త్య.. నెట్టింట వీడియో వైరల్..
Padya
Srinivas Chekkilla
|

Updated on: Oct 18, 2021 | 4:57 PM

Share

టీ 20 వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఇంటర్వ్యూలో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కుమారుడు ‘అగస్త్య’ పాండ్యాకు సర్‎ప్రైజ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్‌కు 2020 జూలై 30 న అగస్త్య జన్మించాడు. కొడుకు అంటే పాండ్యాకు చాలా ఇష్టం. అతను ఎక్కువ సమయం కుమారుడితో గడుపుతాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. హర్దిక్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటుండగా అగస్య అక్కడి వచ్చి తండ్రిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది, ” @హార్దిక్ పాండ్యా 93 ఇంటర్వ్యూ సమయంలో ఆశ్చర్యకరమైన సందర్శకుడు!” అని క్యాప్షన్ రాసింది.

“నన్ను సస్పెండ్ చేయబోతున్నానని విన్నప్పుడు వ్యక్తిగతంగా తెలిసిన చాలా మంది క్రికెటర్లు నేను ఎలాంటి వ్యక్తిని అని తెలుసుకున్నారు. వారు బయటకు వెళ్లి దాని గురించి మాట్లాడారు. అది బాగుంది. “అని అతను చెప్పాడు. ఆ రోజు నేను శిక్షణ సమయంలో ఏడ్చాను ఎందుకంటే చాలా భావోద్వేగం ఉంది. “నన్ను [టాక్-షో సంఘటన తర్వాత] ఎలా చిత్రీకరించారు. నేను ఎప్పుడూ ఆ వ్యక్తిని కాదు. నేను నా క్రీడపై దృష్టి పెట్టలేకపోయాను” అని చెప్పాడు. మహిళలపై వ్యాఖ్యలు చేశారని ఆస్ట్రేలియా పర్యటన నుంచి పాండ్యా, కెఎల్ రాహుల్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే..

జీవితంలో డబ్బు ప్రాముఖ పాత్ర పోషిస్తుందని హార్దిక్ అన్నారు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదని అన్నారు.

Read Also.. Prithvi Shaw: కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న పృథ్వీ షా.. దాని ధర ఎంతంటే..

Follow Us
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..