AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో బెస్ట్ రికార్డులు ఇవే.. టాప్ 10 లిస్టులో ఎవరున్నారంటే?

ICC T20 World Cup 2022 Records: 2022 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 45 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు పూర్తయ్యాయి.

T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ 2022లో బెస్ట్ రికార్డులు ఇవే.. టాప్ 10 లిస్టులో ఎవరున్నారంటే?
T20 World Cup 2022 Stats
Venkata Chari
|

Updated on: Oct 31, 2022 | 12:21 PM

Share

T20 ప్రపంచ కప్ 2022లో ఇప్పటివరకు మూడింట రెండు వంతుల మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక ఆటగాళ్లు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు, వికెట్లు తీయడంలో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, సూపర్-12 రౌండ్‌లో శ్రీలంక జట్టు ఇతర పెద్ద జట్ల కంటే 3 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే అవకాశం లభించడం కూడా దీనికి కారణంగా నిలిచింది. శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా T20 ప్రపంచ కప్ 2022లో మొదటి రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడాయి. భారత్‌తో సహా ఎనిమిది పెద్ద జట్లు ఈ రౌండ్‌లో ఆడలేదు.

టీ20 ప్రపంచ కప్ 2022లో టాప్ 10 రికార్డుల ఇవే..

1. అత్యధిక స్కోరు: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

2. అత్యధిక సిక్సర్లు: రిలే రోస్సో ఇప్పటివరకు 8 సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

3. అత్యధిక పరుగులు: శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ 6 ఇన్నింగ్స్‌ల్లో 180 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 36, స్ట్రైక్ రేట్ 156.52గా నిలిచింది.

4. అత్యుత్తమ ఇన్నింగ్స్, తొలి సెంచరీ: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోసో 109 పరుగులు చేశాడు.

5. అతిపెద్ద విజయం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.

6.  అత్యధిక భాగస్వామ్యం: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, క్వింటన్ డి కాక్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

7. ఉత్తమ బౌలింగ్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కరణ్ 3.4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

8. అత్యధిక క్యాచ్‌లు: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక 6 మ్యాచ్‌ల్లో 6 క్యాచ్‌లు పట్టాడు.

9. అత్యధిక వికెట్లు: శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 16.30, ఎకానమీ రేటు 7.08గా నిలిచింది.

10. బెస్ట్ వికెట్ కీపింగ్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ కీపర్‌గా వికెట్ల వెనకాల 6 వికెట్లు పడగొట్టాడు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..