SRH vs PBKS Playing XI: మరోసారి హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ప్లేయింగ్ XIలో ఊహించని మార్పు?
Sunrisers Hyderabad vs Punjab Kings, 27th Match: ఐపీఎల్-18లో ఈరోజు జరిగే రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.

ఈ సీజన్‌లో PBKS 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 1 ఓడిపోయింది. SRH కేవలం 1 మ్యాచ్‌లో గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో, ఈ రోజు మొదటి మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతోంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, త్రా మహ్మద్ షమీ.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనద్కత్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..