SL vs NZ: చేతిలో 3 వికెట్లు.. విజయానికి 8 పరుగులు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన బౌలర్
Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.