AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బిల్‌ గేట్స్‌కు కోచ్‌గా మారిన సచిన్‌.. క్రికెట్‌ కాకుండా క్రిన్నిస్‌ నేర్పించాడు! అదేంటో మీరే చూడండి..

ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ భారత పర్యటనలో భాగంగా సచిన్ టెండూల్కర్ ని కలిసి క్రిన్నిస్ అనే క్రికెట్, టెన్నిస్ మిక్స్ చేసి ఆడారు. సచిన్, టెన్నిస్ కోర్టులో క్రికెట్ బ్యాట్ తో ఆట నేర్పించి బిల్ గేట్స్ ని ఆశ్చర్యపరిచారు. ఈ ఆట వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది గేట్స్ ఫౌండేషన్, సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ప్రమోషన్ కార్యక్రమం.

Video: బిల్‌ గేట్స్‌కు కోచ్‌గా మారిన సచిన్‌.. క్రికెట్‌ కాకుండా క్రిన్నిస్‌ నేర్పించాడు! అదేంటో మీరే చూడండి..
Bill Gates Sachin
SN Pasha
|

Updated on: Mar 22, 2025 | 8:12 AM

Share

భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తాజాగా కోచ్‌ అవతారం ఎత్తాడు. పైగా కోచింగ్‌ ఇచ్చింది ఎవరికో తెలుసా.. ప్రపంచ ప్రఖ్యాత బిల్‌ గేట్స్‌కు. ప్రస్తుతం బిల్‌ గేట్స్‌ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి సరదాగా క్రిన్నిస్‌ ఆడారు. ఇదేంటి కొత్త ఆట అనుకుంటున్నారా? క్రికెట్‌, టెన్నిస్‌ మిక్స్‌ చేసి ఆడితే అదే క్రిన్నిస్‌.

సచిన్‌ సరదాగా బిల్‌ గేట్స్‌తో టెన్నిస్‌ బ్యాట్‌తో క్రికెట్‌ షాట్స్‌ ఆడాడు. అది చూసి గేట్స్ సర్‌ప్రైజ్‌ అయ్యాడు. బిల్‌ గేట్స్‌కు క్రిన్నిస్ రూల్స్ నేర్పించి, టెన్నిస్‌ కోర్టులో క్రికెట్‌ బ్యాట్‌తో ఆటడం నేర్పించాడు. ఇదంతా సరదాగా గేట్స్ ఫౌండేషన్‌, సచిన్‌ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ ప్రమోషన్‌ కోసం సాగింది. ఆ తర్వాత సచిన్, గేట్స్ కలిసి ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడా పావు కూడా తిన్నారు. గేట్స్‌తో సరదాగా ఆడిన ఈ ఆట వీడియోను సచిన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. మరి ఇంకెందుక ఆలస్యం కిందున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!
మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిన్న పరిహారాలు పాటించండి!
ముల్తానీ మట్టిలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ముల్తానీ మట్టిలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఓరీ దేవుడో.. ఈ రెండు పండ్లు కలిపి తిన్నారంటే ఖతమే!ఆరోగ్య నిపుణుల
ఓరీ దేవుడో.. ఈ రెండు పండ్లు కలిపి తిన్నారంటే ఖతమే!ఆరోగ్య నిపుణుల