RR vs RCB 1st Innings Highlights: తొలుత డుప్లెసిస్, మాక్స్‌వెల్.. చివర్లో అనుజ్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ టార్గెట్ 172..

Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 60వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది.

RR vs RCB 1st Innings Highlights: తొలుత డుప్లెసిస్, మాక్స్‌వెల్.. చివర్లో అనుజ్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ టార్గెట్ 172..
Faf Du Plessis,glenn Maxwel

Updated on: May 14, 2023 | 5:14 PM

Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 60వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది.

కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 55, గ్లెన్ మాక్స్‌వెల్ 54 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్‌లో అనూజ్ రావత్ 10 బంతుల్లో 25 పరుగులు చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఆడమ్ జంపా, కేఎం ఆసిఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇరుజట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ,కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..