AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత

ఈ విండీస్ వీరుడి ఊచకోతకు వరుసగా 6,6,4,6,6NB,0,4 వచ్చాయి. చెన్నై బౌలర్లలో పతిరణ 3 వికెట్లు, కరణ్, నూర్ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్ చరిత్రలో..

CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత
Rcb Vs Csk
Ravi Kiran
|

Updated on: May 03, 2025 | 10:11 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 213/5 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(62), బెతెల్(55) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీఎస్కే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షెపర్డ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

ఈ విండీస్ వీరుడి ఊచకోతకు వరుసగా 6,6,4,6,6NB,0,4 వచ్చాయి. చెన్నై బౌలర్లలో పతిరణ 3 వికెట్లు, కరణ్, నూర్ తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్ చరిత్రలో 3 ఓవర్లలోనే 65 పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇతను వేసిన 19 ఓవర్‌లో 33 రాబట్టాడు బెంగళూరు బ్యాటర్ షెపర్డ్. అలాగే 14 బంతుల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ నమోదు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు షెపర్డ్. ఈ లిస్టులో జైస్వాల్(13 బంతుల్లో), కెఎల్ రాహుల్(14 బంతుల్లో) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు.

Follow Us
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
సినిమా వచ్చి 24ఏళ్లు.. 12 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
జన్‌పథ్‌లో రణరంగం.. రాహుల్‌, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్‌
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? తేడా తెలిస్తే షాకవుతారు!
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..