IPL 2023: డేంజరస్ ఓపెనర్ నుంచి ‘ధోని’ శిష్యుడు వరకు.. ట్రోఫీకే రాజస్థాన్ గురి.. ఆ 9 మందిపై వేటు..

ఈ ఏడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో స్వల్ప మార్పులకు పూనుకుంది. ఫినిషర్లపై మినీ వేలంలో గురిపెట్టేందుకు..

IPL 2023: డేంజరస్ ఓపెనర్ నుంచి 'ధోని' శిష్యుడు వరకు.. ట్రోఫీకే రాజస్థాన్ గురి.. ఆ 9 మందిపై వేటు..
Rajasthan Royals
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2022 | 9:13 AM

ఈ ఏడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో స్వల్ప మార్పులకు పూనుకుంది. ఫినిషర్లపై మినీ వేలంలో గురిపెట్టేందుకు జట్టులోని ఏకంగా 9 ఆటగాళ్లపై వేటు వేసింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తాము విడుదల చేసిన ప్లేయర్స్ లిస్టును ట్విట్టర్ ద్వారా పంచుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో.. 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్ వరకు చేరిన ఈ జట్టు.. ఆఖరి మజిలీలో గుజరాత్ చేతుల్లో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే. డారీ మిచిల్, జేమ్స్ నీషమ్, కౌల్టర్‌నైల్, డుస్సెన్, కరుణ్ నాయర్ లాంటి సీనియర్ ప్లేయర్స్‌ను ఫామ్‌లేమి కారణంగా ఉద్వాసన పలకగా.. టీమిండియా డొమెస్టిక్ ఆటగాళ్లు పలువురిని వేలంలోకి విడుదల చేసింది. ఆ లిస్టు ఎలా ఉందంటే..?

రిలీజ్ ప్లేయర్స్: అనునాయ్ సింగ్, కర్బిన్ బాస్క్, మిచిల్, నీషమ్, కరుణ్ నాయర్, కోల్టర్‌నైల్, డుస్సెన్, గర్హ్వాల్, తేజస్ బరాక్

రిటైన్ ప్లేయర్స్: సంజూ శాంసన్, జైస్వాల్, హెట్‌మెయిర్, పడిక్కల్, బట్లర్, ధృవ్ జురెల్, పరాగ్, ప్రసిద్ద్ కృష్ణ, బౌల్ట్, మెకోయ్, సైనీ, కుల్దీప్ సేన్, కుల్దిప్ యాదవ్, అశ్విన్, చాహల్, కరియప్ప

మిగిలిన మొత్తం: రూ 13.2 కోట్లు, ఓవర్సీస్ స్లాట్స్ – 4

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!