Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: డైరెక్ట్‌గా ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్.. కారణం ఆ రెండు జట్లే..

IPL 2024: ఐపీఎల్ 2024 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కంటే ముందే సంజూ శాంసన్ జట్టు ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. అంటే, లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ ఖాయమైంది.

IPL 2024: డైరెక్ట్‌గా ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్.. కారణం ఆ రెండు జట్లే..
Rajasthan Royals
Follow us
Venkata Chari

|

Updated on: May 15, 2024 | 5:28 PM

Indian Premier League 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 64వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం విశేషం.

అంటే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు వచ్చే 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయినా టాప్-4లో తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే RR జట్టు ఇప్పటికే 16 పాయింట్లు సేకరించింది. CSK, SRH జట్లకు మాత్రమే 16 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లు సేకరిస్తే, రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో కనిపిస్తుంది. అలా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 మ్యాచ్‌లు ఉన్నప్పటికీ నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి.

CSKతో జరిగే చివరి మ్యాచ్‌లో RCB గెలిస్తే, పాయింట్ల పట్టికలో 3వ లేదా 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించవచ్చు. తద్వారా సీఎస్‌కే-ఆర్‌సీబీ మధ్య జరిగే మ్యాచ్‌లో ఉత్కంఠభరిత పోరు జరగనుంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక..

స్థానం
జట్లు
ఆడిన మ్యాచ్లు
గెలిచిన మ్యాచ్లు
ఓడిపోయిన మ్యాచ్లు
టై
పాయింట్లు
నెట్ రన్ రేట్
1
కోల్‌కతా నైట్ రైడర్స్
13
9
3
0
19
1.428
2
రాజస్థాన్ రాయల్స్
12
8
4
0
16
0.349
3
చెన్నై సూపర్ కింగ్స్
13
7
6
0
14
0.528
4
సన్‌రైజర్స్ హైదరాబాద్
12
7
5
0
14
0.406
5
ఢిల్లీ క్యాపిటల్స్
14
7
7
0
14
-0.377
6
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
13
6
7
0
12
0.387
7
లక్నో సూపర్ జెయింట్స్
13
6
7
0
12
-0.787
8
గుజరాత్ టైటాన్స్
13
5
7
0
11
-1.063
9
ముంబై ఇండియన్స్
13
4
9
0
8
-0.271
10
పంజాబ్ కింగ్స్
12
4
8
0
8
-0.423

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విషయం తెలియకుండా సురేఖా వాణిని తప్పుబడుతున్న నెటిజన్స్‌
విషయం తెలియకుండా సురేఖా వాణిని తప్పుబడుతున్న నెటిజన్స్‌
బాలీవుడ్‌ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??
బాలీవుడ్‌ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??
ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.
ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.
కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్
కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్
సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..
సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..
ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..
ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..