PBKS vs SRH Predicted Playing XI: మంగళవారం చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అదే సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా రెండు విజయాలు, రెండు పరాజయాలతో 4 పాయింట్లు సాధించి, ఐదో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11, స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మొదట బ్యాటింగ్: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్), సికందర్ రజా, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ.
మొదట బౌలింగ్: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , సామ్ కర్రాన్, జితేష్ శర్మ, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు: అర్ష్‌దీప్ సింగ్/ అశుతోష్ శర్మ, రిలీ రౌసౌ, విద్వాత్ కావరప్ప, తనయ్ త్యాగరాజన్.
మొదట బ్యాటింగ్: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.
మొదట బౌలింగ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు : వాషింగ్టన్ సుందర్, టి. నటరాజన్/ మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్, రాహుల్ త్రిపాఠి
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..