IPL 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఆర్‌సీబీ ఓపెనర్లు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?

PBKS vs RCB IPL 2023: మోహాలి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో పంజాబ్..

IPL 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఆర్‌సీబీ ఓపెనర్లు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?
Pbks Vs Rcb Ipl 2023
Follow us

|

Updated on: Apr 20, 2023 | 5:47 PM

PBKS vs RCB IPL 2023: మోహాలి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. అలాగే ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ఎదుట 175 పరుగుల లక్ష్యం ఉంది. ఇక ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూ ప్లెసిస్ అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు. అలాగే వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

అయితే హర్‌ప్రీత్‌బ్రార్ వేసిన 17 ఓవర్ తొలి బంతిని ఆడిన కోహ్లీ(59 పరుగులు) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. కోహ్లీ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఆ తర్వాతి బంతికే డకౌట్ అయ్యాడు. అనంతరం దినేష్ కార్తిక్‌తో కలిసి ఆడుతున్న ఫాఫ్ కూడా నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చుకున్నాడు. అందిన అవకాశాన్ని వదులుకోకుండా పంజాబ్ టీమ్ కెప్లెన్ సామ్ కర్రన్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఫాఫ్ 84 పరుగుల వద్ద వెనుదిరగవలసి వచ్చింది. ఆపై డీకే కూడా 7 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన మహిపాల్ లామ్రార్(7), షహ్‌బాజ్ అహ్మద్(5) నాటౌట్‌గా ఇన్నింగ్స్ ముగించారు. హర్‌ప్రీత్‌బ్రార్2 వికెట్లు తీసుకోగా.. నాథన్ ఎల్లిస్, ఆర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

కాగా, 175 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం లభించలేదు. ఆర్‌సీబీ తరఫున మహ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని బౌండరీగా మలిచిన అథర్వ తైదే(4).. వెనువెంటనే ఎల్‌బీడబ్య్లూగా వెనుదిరిగాడు. అలాగే హసరంగా వేసిన 3వ ఓవర్‌లో మాథ్యూ షార్ట్ కూడా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక ప్రస్తుతం క్రీజులో ఓపెనర్‌గా వచ్చిన ఫ్రభ్‌సిమ్రాన్ సింగ్(13), లివింగ్‌స్టన్(2) ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!