IPL 2021 Auction: ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమే.. వచ్చే ఏడాదైనా ప్రయత్నిస్తానంటున్న ఇంగ్లాండ్ సారథి..

IPL 2021 Auction: ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమైన చర్యగానే భావిస్తున్నానని చెబుతున్నాడు ఇంగ్లాండ్ సారథి

IPL 2021 Auction: ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమే.. వచ్చే ఏడాదైనా ప్రయత్నిస్తానంటున్న ఇంగ్లాండ్ సారథి..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 10:01 PM

IPL 2021 Auction: ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమైన చర్యగానే భావిస్తున్నానని చెబుతున్నాడు ఇంగ్లాండ్ సారథి జోరూట్‌. అంతర్జాతీయ క్రికెట్లో విరామం లేకుండా షెడ్యూలు ఉండటంతో తప్పడం లేదని పేర్కొన్నాడు. వేలంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాదైనా ప్రయత్నిస్తానని వెల్లడించాడు. రెండో టెస్ట్ సందర్భంగా జో రూట్ మీడియాతో మాట్లాడుతూ..

ఈ ఏడాది విపరీతంగా టెస్టు క్రికెట్‌ ఉంది. అందుకే లీగులో అడుగుపెట్టేందుకు ఇది సరైన సమయంగా భావించడం లేదన్నాడు. పూర్తిగా ఏకాగ్రత కనబర్చలేనని అనిపిస్తోందని తన మనసులో మాట చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతానని, కనీసం వేలంలోనైనా పాల్గొంటానని రూట్‌ పేర్కొన్నాడు. తొలి మ్యాచులో గెలిచినా రెండో మ్యాచులో ఎదురయ్యే సవాళ్ల గురించి తమకు తెలుసని చెప్పాడు. మాకు గట్టి సవాళ్లు ఎదురవుతాయని, ఉపఖండం పరిస్థితుల్లో గెలవాలంటే ఎంత కష్టపడాలో మేం అర్థం చేసుకోగలమని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ను ఔట్‌ చేసేందుకు బెస్‌ తెలివైన బంతి విసిరాడని కొనియాడాడు. మేమిలాగే అతడికి తెలివైన బంతులు విసిరి ఒత్తిడి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

జోరు మీదున్న జో రూట్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్.. భారత్‌తో సిరీస్‌లో అతడే కీలకం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే