AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

49 బంతుల్లో కేవలం 8 పరుగులు.. టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు.. జట్టు స్కోర్ తెలిస్తే షాకే!

ఇదొక చిత్రమైన మ్యాచ్.. టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది... అసలు ఈ మ్యాచ్‌లో జట్టు స్కోర్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

49 బంతుల్లో కేవలం 8 పరుగులు.. టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు.. జట్టు స్కోర్ తెలిస్తే షాకే!
Cricket
Ravi Kiran
|

Updated on: Jun 04, 2022 | 7:27 PM

Share

టైటిల్ చూసి షాకవుతున్నారా.? ఏంటి.! టీ20 మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడాల్సింది పోయి.. 49 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశారా.? అని ఆశ్చర్యపోతున్నారా.! కూల్.. కూల్.. టెన్షన్ వద్దు.. మీరు అనుకుంటున్న దానిలో ఒక చిన్న తప్పు ఉంది.. ఆ స్కోర్ చేసింది ఓ ఆటగాడు కాదు.. ఒక జట్టు.. ఇదేం స్థానికంగా జరిగిన టోర్నమెంట్‌లో నమోదైన స్కోర్ కాదండోయ్.. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో నమోదైంది. ఇక ఇప్పుడు ఇదే టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు.. ఆ విశేషాలు తెలుసుకుందాం..

టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఆ రికార్డును నేపాల్ మహిళల అండర్ 19 జట్టు తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు 8.1 ఓవర్లలో 8 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వెంటవెంటనే పెవిలియన్ చేరారు. స్నేహ మహారా(3) జట్టులో టాప్ స్కోరర్ కాగా.. 6గురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం.

ఇక యూఏఈ బౌలర్లలో మహికా గౌర్ తన స్పిన్ మాయాజాలంలో 5 వికెట్లు పడగొట్టింది. తన కోటాలో 4 ఓవర్లు వేసిన మహికా.. కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మరో యూఏఈ బౌలర్ ఇందూజా 3 వికెట్లు తీసింది. ఇక స్వల్ప లక్ష్యచేధనను యూఏఈ కేవలం 1.1 ఓవర్లలో 10 వికెట్లతో ముగించింది.

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం