Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Nepal: నిన్న యూవీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.. నేడు తన టీంమేట్‌నే వెనక్కు నెట్టేశాడు.. అసలు ఎవరు, ఏంటా ఘనత?

Asian Games 2023: ఆసియా క్రీడల తొలి క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 23 పరుగులకే వెనుదిరిగింది. నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఎయిరీ అత్యధిక పరుగులు చేశాడు. అతను 15 బంతుల్లో నాలుగు సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేశాడు. అయితే, అతని ఇన్నింగ్స్ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయింది. నేపాల్ 20 ఓవర్లలో 179/9 స్కోరును మాత్రమే చేసి, ఓటమిపాలైంది.

India vs Nepal: నిన్న యూవీ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.. నేడు తన టీంమేట్‌నే వెనక్కు నెట్టేశాడు.. అసలు ఎవరు, ఏంటా ఘనత?
Dipendra Singh Airee
Follow us
Venkata Chari

|

Updated on: Oct 03, 2023 | 3:39 PM

Dipendra Singh Airee: ఇటీవలి కాలంలో నేపాల్ క్రికెట్ జట్టు (Nepal Cricket Team) అద్భుతంగా రాణిస్తూ, ఆకట్టుకుంటోంది. 2023 ఆసియా గేమ్స్‌ (Asian Games 2023) లో కూడా ఈ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇందులో చాలా మంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఈ పేర్లలో ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ (Dipendra Singh Airee) పేరు ఒకటి. టోర్నమెంట్‌లో తన జట్టు మొదటి మ్యాచ్‌లో ఎయిరీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 16 ఏళ్ల ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బీట్ చేశాడు. అతని జట్టు మొదటి క్వార్టర్-ఫైనల్‌లో భారత్‌పై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, అతని పేరుపై ఒక స్పెషల్ రికార్డ్ జోడించాడు.

దీపేంద్ర సింగ్ ఎయిరీ ఇప్పుడు తన దేశం తరపున అత్యధిక T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే పేరిట ఈ ఘనత నమోదైంది.. ఇప్పుడు వెనుకబడ్డాడు. లామిచానే తన పేరిట 46 మ్యాచ్‌లు కలిగి ఉండగా, అరి 47 మ్యాచ్‌లు ఆడాడు. అక్టోబర్ 3న భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అతనికి 47వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్.

ఇవి కూడా చదవండి

టీ20ల్లో అతను 36.28 సగటుతో 1161 పరుగులు చేశాడు. అతను ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఆరు అర్ధ సెంచరీలలో ఒకటి 9 బంతుల్లో వచ్చింది. ఇది ప్రపంచ రికార్డు. బౌలింగ్‌లో 5.89 ఎకానమీ రేటుతో 22 వికెట్లు తీశాడు.

భారత్‌పై అద్భుత ఇన్నింగ్స్..

ఆసియా క్రీడల తొలి క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 23 పరుగులకే వెనుదిరిగింది. నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఎయిరీ అత్యధిక పరుగులు చేశాడు. అతను 15 బంతుల్లో నాలుగు సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేశాడు. అయితే, అతని ఇన్నింగ్స్ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయింది. నేపాల్ 20 ఓవర్లలో 179/9 స్కోరును మాత్రమే చేసి, ఓటమిపాలైంది.

ఇరుజట్లు ప్లేయింగ్ 11 ఇదే..

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్) , యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ , జితేష్ శర్మ ( కీపర్ ) , రింకు సింగ్ , శివమ్ దూబే , వాషింగ్టన్ సుందర్ , రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ , రవి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , అర్ష్దీప్ సింగ్.

నేపాల్ జట్టు: కుశాల్ భుర్టెల్ , ఆసిఫ్ షేక్ (కీపర్) , సందీప్ జోరా , గుల్సన్ ఝా , రోహిత్ పౌడెల్ (కెప్టెన్) , కుశాల్ మల్లా , దీపేంద్ర సింగ్ ఐరీ , సోంపాల్ కమీ , కరణ్ KC , అబినాష్ బోహారా , సందీప్ లామిచానే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?