AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Scheme: మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

Government Scheme: ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు..

Government Scheme: మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్‌ చేసే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?
Government Scheme
Subhash Goud
|

Updated on: Mar 06, 2026 | 4:43 PM

Share

మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు, మంచి రాబడిని పొందాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. తరచుగా డబ్బును రెట్టింపు చేస్తాయని ప్రచారం చేసే నకిలీ పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన పథకాలు మీ డబ్బును సురక్షితంగా రెట్టింపు చేయడానికి ఉత్తమ మార్గం. బ్యాంకుల కంటే మెరుగైన ప్రయోజనాలను అందించే కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ఒకటి. ఈ పథకం ఆర్థిక భద్రతను పెంపొందిస్తుంది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్ర (KVP):

కిసాన్ వికాస్ పత్ర అనేది కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన ఒక సురక్షితమైన పెట్టుబడి పథకం. ఇందులో మీ డబ్బు సురక్షితంగా రెట్టింపు అవుతుంది. KVP ఖాతాను పోస్ట్ ఆఫీసులు, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తెరవవచ్చు. కనీస పెట్టుబడి 1000 రూపాయలు. గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి 7.5%. వార్షికంగా చక్రవడ్డీ లెక్కిస్తారు. ఈ వడ్డీ రేటుతో మీ పెట్టుబడి దాదాపు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో (115 నెలలు) రెట్టింపు అవుతుంది. మార్కెట్ ఒడిదుడుకులు, యుద్ధాలు వంటి బాహ్య కారకాల ప్రభావం కేవీపీ (KVP)పై ఉండదు. ఇది చాలా సురక్షితమైన ఎంపిక.

ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ల గురించి మీకు తెలుసా?

ముందస్తు విత్‌డ్రాయల్ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖాతాదారుడు మరణించినా లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో, 30 నెలల తర్వాత (రెండు సంవత్సరాల ఆరు నెలలు) ముందస్తు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. అయితే పూర్తి 7.5% వడ్డీ లభించదు. విత్‌డ్రాయల్ వ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఉదాహరణకు 3 సంవత్సరాల ముందు తీసుకుంటే దాదాపు 17.3% రిటర్న్స్, 8 సంవత్సరాల తర్వాత తీసుకుంటే 66.7% రిటర్న్స్ లభిస్తాయి. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత (115 నెలలు) 100% రిటర్న్స్ అంటే డబ్బు రెట్టింపు అవుతుంది. KVP సర్టిఫికెట్‌ను రుణాల కోసం తాకట్టుగా కూడా ఉపయోగించవచ్చు. పన్నుల విషయానికొస్తే కిసాన్‌ వికాస్‌ పత్రలో సంపాదించిన వడ్డీ మీ ఆదాయానికి కలుపబడి, వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్ (TDS) వర్తించదు.

Bank Locker Charges: మీరు బ్యాంకు లాకర్‌ను ఉపయోగిస్తున్నారా? మారనున్న ఛార్జీలు.. ఏ బ్యాంకు ఎంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర