AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ధోని అభిమానులకు శుభవార్త.. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ సారథిగా..

తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగుసార్లు ఛాంపియన్‌గా మార్చిన ధోనీ, 2023 సంవత్సరంలో మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు.

IPL 2023: ధోని అభిమానులకు శుభవార్త.. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ సారథిగా..
Ipl 2023 Ms Dhoni Csk Captain
Venkata Chari
|

Updated on: Sep 04, 2022 | 4:54 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్ వచ్చింది. తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగుసార్లు ఛాంపియన్‌గా మార్చిన ధోనీ, 2023 సంవత్సరంలో మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఈరోజు ప్రకటించారు. గత సీజన్ ప్రారంభానికి ముందే, ధోనీ జట్టు కమాండ్‌ను వదిలిపెట్టాడని, ఆ తర్వాత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించాడని తెలిసిందే. అయితే, ఆ తర్వాత ధోనీ మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

ఐపీఎల్ 2022లో ధోని కెప్టెన్సీ చేయనందుకు అతని అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. కానీ వచ్చే ఏడాది మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ అవుతాడని తెలిసినప్పటి నుంచి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈమేరకు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. #IPL2023, #MSDhoni లాంటి హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఫన్నీ మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ మీమ్‌లను చూడండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!