AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs PBKS Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ఎంట్రీ ఇచ్చిన కీలక ప్లేయర్లు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు. రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

MI vs PBKS Playing XI: టాస్ గెలిచిన ముంబై.. ఎంట్రీ ఇచ్చిన కీలక ప్లేయర్లు..
Mi Vs Pbks
Venkata Chari
|

Updated on: Apr 22, 2023 | 7:22 PM

Share

Mumbai Indians vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు. రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ముంబై 5, పంజాబ్ 6 మ్యాచ్‌లు ఆడగా, రెండూ తలో 3 మ్యాచ్‌లు గెలిచాయి. టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి, హ్యాట్రిక్ కొట్టింది. తొలి 2 మ్యాచ్‌ల్లో బెంగళూరు, చెన్నైతో జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై పరాజయం పాలైంది. ఆ జట్టు తర్వాతి 3 మ్యాచ్‌ల్లో ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌లను ఓడించి పుంజుకుంది. ముంబై ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్‌లో మంచి ఆరంభాన్ని కలిగి ఉంది. మొదటి 2 మ్యాచ్‌లను గెలుచుకుంది. రాజస్థాన్, కోల్‌కతా జట్లను హోరాహోరీగా ఓడించింది. అయితే చివరి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ జట్టు లక్నోపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌లపై ఓడిపోయింది.

ఇరు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

పంజాబ్ కింగ్స్ సబ్స్: నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, సికందర్ రజా, రిషి ధావన్, గుర్నూర్ బ్రార్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్.

ముంబై ఇండియన్స్ సబ్స్: రమణదీప్ సింగ్ , కుమార్ కార్తికేయ, షామ్స్ ములాని, విష్ణు వినోద్, నేహాల్ వధేరా.

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!