KKR vs SRH, IPL 2024 Final Live Streaming: నువ్వానేనా? మరికాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్

|

May 26, 2024 | 6:56 PM

Watch IPL 2024 Final Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Live: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

KKR vs SRH, IPL 2024 Final Live Streaming: నువ్వానేనా? మరికాసేపట్లో ఐపీఎల్ ఫైనల్.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్
KKR vs SRH IPL 2024 Final

Watch IPL 2024 Final Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Live: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. టాస్ 7 గంటలకు ఉంటుంది. ఈ హై ఓల్టేజ్ గేమ్ కోసం కోసం ఇరు జట్లు ఇప్పటి వరకు కఠోర సాధన చేశాయి. ఇప్పుడు ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందోనని క్రికెట్ అభిమానులు దృష్టి సారిస్తున్నారు.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2024 06:42 PM (IST)

    కోల్‌కతా దే ఆధిపత్యం.. అయినా..

    ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మొత్తం 27 సార్లు తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌దే ఆధిపత్యం. కోల్‌కతా మొత్తం 18 సార్లు గెలిచింది. కాగా హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను ఓడించగలిగింది. KKR గత 8 మ్యాచ్‌లలో 6 గెలవడం గమనార్హం.

Follow us on