RCB vs LSG, IPL 2024: క్వింటన్ డికాక్ ‘కిర్రాక్’ ఇన్నింగ్స్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: లక్నో ఓపెనర్ క్వింటర్ డికాక్ మళ్లీ అదరగొట్టాడు. మంగళవారం (ఏప్రిల్2) చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడీ సౌతాఫ్రికా లెఫ్ట్ హ్యాండర్. ఆర్సీబీ బౌలర్లను చితక్కొడుతూ మెరుపు అర్ధసెంచరీ సాధించాడు. కేవలం 56 బంతుల్లో 81 పరుగులు చేసి లక్నో ఇన్నింగ్స్ కు మూల స్తంభంలా నిలిచాడు.

RCB vs LSG, IPL 2024: క్వింటన్ డికాక్ 'కిర్రాక్' ఇన్నింగ్స్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants
Follow us

|

Updated on: Apr 02, 2024 | 9:29 PM

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: లక్నో ఓపెనర్ క్వింటర్ డికాక్ మళ్లీ అదరగొట్టాడు. మంగళవారం (ఏప్రిల్2) చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడీ సౌతాఫ్రికా లెఫ్ట్ హ్యాండర్. ఆర్సీబీ బౌలర్లను చితక్కొడుతూ మెరుపు అర్ధసెంచరీ సాధించాడు. కేవలం 56 బంతుల్లో 81 పరుగులు చేసి లక్నో ఇన్నింగ్స్ కు మూల స్తంభంలా నిలిచాడు. డికాక్ తర్వాత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (20), స్టాయినిస్‌ (24), పూరన్‌ (40*) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్ వెల్ 2 వికెట్లు తీయగా, సిరాజ్‌, దయాల్‌, టాప్లీ చెరో వికెట్‌ పడగొట్టారు.

RCB ప్లేయింగ్ XI: 

ఇవి కూడా చదవండి

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.

LSG ప్లేయింగ్ XI :

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), KL రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడికల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్