Delhi Capitals vs Kolkata Knight Riders Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. విశాఖపట్నంలోని డా వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. మరోవైపు కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కాబట్టి ఇరు జట్లకు విజయాల పరంపర కొనసాగించాలంటే నేటి మ్యాచ్ చాలా కీలకం.
కాగా వైజాగ్ మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులోకి ఆంగ్రిష్ రఘువంశీ వచ్చాడు.
Match 16. Kolkata Knight Riders XI : P Salt(WK), V Iyer, S Iyer(C), R Singh, A Raghuvanshi, S Narine, A Russell, R Singh, M Starc, H Rana, V Chakaravarthy. https://t.co/SUY68b8xo8 #TATAIPL #IPL2024 #DCvKKR
— IndianPremierLeague (@IPL) April 3, 2024
ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.
Match 16. Delhi Capitals XI : P Shaw, D Warner, M Marsh, R Pant(C&WK), T Stubbs, A Patel, S Kumar, R Salam, A Nortje, I Sharma, K Ahmed. https://t.co/SUY68b8xo8 #TATAIPL #IPL2024 #DCvKKR
— IndianPremierLeague (@IPL) April 3, 2024
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్, రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్.
అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..