AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs PBKS: రాణించిన పంజాబ్.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ పై ఘన విజయం

ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు

LSG vs PBKS: రాణించిన పంజాబ్.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ పై ఘన విజయం
Pbks
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2023 | 2:43 AM

Share

IPL 2023లో 2 మ్యాచ్‌లుజరిగాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అదే సమయంలో  రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందు పంజాబ్‌ కింగ్స్‌ సమరానికి సిద్ధమైంది. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ జట్టులో భాగం కాలేదు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కేఎల్ రాహుల్  74 పరుగులు  56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ తో  రాణించాడు. కైల్ మేయర్స్ 29 పరుగులు 23 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్య 18పరుగులు ,స్టాయినిస్‌  15 పరుగులు చేశారు. ఇక పంజాబ్ బ్యాటింగ్ లో సికిందర్‌ రజా 57 పరుగులు 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు అర్ధ శతకంతో రాణించాడు. చివర్లో షారూక్‌ ఖాన్‌  23పరుగులు  10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు  దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మాథ్యూ షార్ట్‌ 34 పరుగులు 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌  తో రాణించాడు . హర్‌ప్రీత్‌ సింగ్ భాటియా  22 పరుగులు చేశాడు.

నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
నేటి నుంచి దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు.. అతి తక్కువ ధరకే..
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
మహాశివరాత్రి రోజున రాజయోగం.. ఈ 3 రాశులకు అదృష్టం పట్టబోతుంది..!
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
నారింజ తొక్కలను పారేస్తున్నారా? ఆగండి.. మీ ఆరోగ్యాన్ని, అందాన్ని
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మెంతుల పవర్ తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
రోజ్ డే రోజే కాదు..రోజూ రోజీ గ్లో!ఈ ఫేస్ ప్యాక్ సీక్రెట్ తెలిస్తే
రోజ్ డే రోజే కాదు..రోజూ రోజీ గ్లో!ఈ ఫేస్ ప్యాక్ సీక్రెట్ తెలిస్తే
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
పీఎఫ్‌ ఉన్నవారికి బిగ్ అప్డేట్.. త్వరలో కేంద్రం షాక్..!
పీఎఫ్‌ ఉన్నవారికి బిగ్ అప్డేట్.. త్వరలో కేంద్రం షాక్..!