AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తర్వాతి మ్యాచ్‌లకు దూరమైన కీలక బౌలర్.. ఎందుకంటే?

నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్(Harshal Patel) అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీసి, ముంబై టీంను ఓటమిదశగా నడిపించాడు.

IPL 2022: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తర్వాతి మ్యాచ్‌లకు దూరమైన కీలక బౌలర్.. ఎందుకంటే?
Ipl 2022 Rcb Harshal Patel
Venkata Chari
|

Updated on: Apr 10, 2022 | 3:49 PM

Share

నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్(Harshal Patel) అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీసి, ముంబై టీంను ఓటమిదశగా నడిపించాడు. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(RCB) టీంకు బ్యాడ్ న్యూస్ అందింది. ఈ కీలక బౌలర్.. తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. దీంతో ఆర్‌సీబీ కష్టాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్‌సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ తన సోదరి మరణ వార్తతో ఐపీఎల్ 2022 (IPL 2022) బయో-బబుల్ నుంచి నిష్క్రమించాడు. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, పటేల్ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన గురించి ఆయనకు సమాచారం అందింది. ఆ తర్వాత పూణే నుంచి ముంబై వెళ్లి తన ఇంటికి వెళ్లాడు. పటేల్ సోదరి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఏప్రిల్ 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో హర్షల్ జట్టులో చేరే అవకాశం ఉంది.

ముంబైపై రెండు వికెట్లు..

శనివారం జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. దీంతో పాటు రమణదీప్ సింగ్‌ను దినేష్ కార్తీక్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

ఇప్పటి వరకు లీగ్‌లో 6 వికెట్లు..

ఈ సీజన్‌లో హర్షల్ పటేల్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో హర్షల్ 16 ఓవర్లలో 86 పరుగులు ఇచ్చాడు.

Also Read: KKR vs DC Live Score, IPL 2022: పవర్ ప్లేలో అదరగొడుతోన్న ఢిల్లీ ఓపెనర్లు.. స్కోరెంతంటే?

IPL 2022: నాలుగో విజయం కోసం కేఎల్ రాహుల్ కసరత్తులు.. రాజస్థాన్‌పై పలు రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్..

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు