Rewind: 616 పరుగులు, 22 వికెట్లు.. ఐపీఎల్‌లో సత్తాచాటిన ఆ ఇద్దరు.. టీమిండియా ఆటగాళ్లు కాదు.. మరెవరంటే?

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్‌లో 10 జట్ల మధ్య సుమారు 70కి పైగా..

Rewind: 616 పరుగులు, 22 వికెట్లు.. ఐపీఎల్‌లో సత్తాచాటిన ఆ ఇద్దరు.. టీమిండియా ఆటగాళ్లు కాదు.. మరెవరంటే?
Ipl
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 09, 2023 | 12:28 PM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్‌లో 10 జట్ల మధ్య సుమారు 70కి పైగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ఓసారి ఐపీఎల్ గత రికార్డులను పరిశీలిస్తే.. మొదటి సీజన్ అంటే.. 2008 ఐపీఎల్‌లో అసలు ఎవరు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారో ఓసారి తెలుసుకుందామా..?

2008లో ప్రారంభమైన మొదటి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లోనే బ్రెండన్ మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత చాలామంది బ్యాటర్లు తమదైన శైలి బ్యాటింగ్‌తో విపరీతంగా అలరించారు. మొదటి సీజన్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, రికీ పాంటింగ్ లాంటివారు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మార్ష్‌కు తొలి ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్ష్ కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 616 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతడి సగటు 68.44, స్ట్రైక్ రేట్ 139.68. ఈ సమయంలో, అతడి బ్యాట్ నుంచి 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ నమోదయ్యాయి.

పాకిస్థాన్ పేసర్ చుక్కలు..

మరోవైపు పాకిస్తాన్ పేసర్ సోహైల్ తన్వీర్ బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లీగ్ తొలి సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనగా.. అందులో లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ తన్వీర్ స్టార్ బౌలర్‌గా నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సోహైల్ తన్వీర్ 11 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 22 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 6.46 కాగా, సగటు 12.09. లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో తన్వీర్ చివర్లో తన ఖాతాలో ఒక వికెట్ వేసుకుని రాజస్థాన్‌కు టైటిల్ అందించడంలో సహాయపడ్డాడు.

ఆ ఊర్లో బడికి వెళ్లాలంటేనే దడుసుకుంటున్న పిల్లలు.. ఎందుకో తెలుసా?
ఆ ఊర్లో బడికి వెళ్లాలంటేనే దడుసుకుంటున్న పిల్లలు.. ఎందుకో తెలుసా?
నా సినిమాతోపాటు ఆ సినిమాలు కూడా బాగా ఆడాలి..
నా సినిమాతోపాటు ఆ సినిమాలు కూడా బాగా ఆడాలి..
షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో.. వీడియో వైరల్
షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో.. వీడియో వైరల్
మహారాష్ట్ర ఎన్నికలు: గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి
మహారాష్ట్ర ఎన్నికలు: గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ వాయిదా
ఈ సీజన్‌లో ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి కొన్ని స్వదేశీ టిప్స
ఈ సీజన్‌లో ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి కొన్ని స్వదేశీ టిప్స
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎన్డీఏ కూటమిదే పైచేయి!
10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'బఘీర'
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'బఘీర'
ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి.. మంచి ఆరోగ్యం మీ సొంతం
ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి.. మంచి ఆరోగ్యం మీ సొంతం
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..