
Ishan Kishan: టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. తుఫాన్ ఆరంభంతో నమీబియాపై చెలరేగిపోయారు టీమిండియా బ్యాటర్లు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ మరోసారి తన బ్యాట్ ఝులిపించాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. ధాటిగే ఆడే క్రమంలో ఓ భారీ షాక్ ఆడబోయి 61 పరుగులకు పెవిలియన్ చేరాడు.
పవర్ ప్లే చివరి ఓవర్లో ఇషాన్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. శాంసన్ 22 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో ఇషాన్‌తోపాటు టీమిండియా పేరిట కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..
12 – యువరాజ్ సింగ్ vs ఇంగ్లండ్, డర్బన్, 2007
18 – కేఎల్ రాహుల్ vs స్కాంట్లాండ్, దుబాయ్, 2021
19 – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, 2024
20 – యువరాజ్ సింగ్ vs ఆస్ట్రేలియా, డర్బన్, 2007
20 – ఇషాన్ కిషన్ vs NAM, ఢిల్లీ, 2026
51*(21) – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, గ్రోస్ ఐలెట్, 2024
50(19) – కేఎల్ రాహుల్ vs స్కాంట్లాండ్, దుబాయ్, 2021
50(20) – ఇషాన్ కిషన్ vs నమీబియా, ఢిల్లీ, 2026
92/1 – WI vs AFG, గ్రోస్ ఐలెట్, 2024
91/1 – NED vs IRE, సిల్హెట్, 2014
89/3 – ENG vs SA, ముంబై WS, 2016
86/1 – IND vs NAM, ఢిల్లీ, 2026
95/1 vs ENG, ముంబై, 2025
94/2 vs NZ, గౌహతి, 2026
86/1 vs NAM, ఢిల్లీ, 2026 టీ20 ప్రపంచకప్
82/2 vs SCOT, దుబాయ్, 2021 టీ20 ప్రపంచకప్
82/1 vs BAN, హైదరాబాద్, 2024
అభిషేక్ శర్మ (మూడు సార్లు)
రోహిత్ శర్మ (రెండు సార్లు)
ఇషాన్ కిషన్ (రెండు సార్లు)
కేఎల్ రాహుల్ (ఒక్కసారి)
యశస్వి జైస్వాల్ (ఒక్కసారి)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..