పింక్ బాల్ టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా..

|

Feb 24, 2021 | 2:22 PM

India Vs England: అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్(డే/నైట్) టెస్ట్ ప్రారంభమైంది. స్వదేశంలో..

పింక్ బాల్ టెస్ట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా..
Follow us on

India Vs England: అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్(డే/నైట్) టెస్ట్ ప్రారంభమైంది. స్వదేశంలో భారత్‌కు ఇది రెండో డే/నైట్ టెస్ట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. పూర్తి పేస్ బలంతో గెలుపు ధ్యేయంగా వారు తుది జట్టు కూర్పును సిద్దం చేశారు. అటు టీమిండియా స్పిన్ మంత్రాన్ని నమ్ముకుంది. జట్టులో రెండు మార్పులు చేసింది. అవేంటో చూద్దాం..

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహనే, పంత్(వికెట్ కీపర్), సుందర్, అక్షర్ పటేల్, అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లాండ్: సిబ్లి, క్రాలి, బెయిర్‌స్టో, రూట్(కెప్టెన్), స్టోక్స్, పోప్, ఫోక్స్(వికెట్ కీపర్), ఆర్చర్, లీచ్, బ్రాడ్, ఆండర్సన్

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!