IND vs ENG 4th Test Day 3 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బ్యాడ్ లైట్ కారణంగా నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3

India vs England 4th Test Day 3 Live Score: భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో 4వ టెస్ట్ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో ఆటముగిసే సమయానికి

IND vs ENG 4th Test Day 3 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బ్యాడ్ లైట్ కారణంగా నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3
Rohit Sharma
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Sep 04, 2021 | 10:52 PM

IND vs ENG 4th Test Day 3 Live: భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో 4వ టెస్ట్ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ18 పరుగులు, కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా 191 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది. భారత్‌ కంటే 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిఇన్నింగ్స్ పాఠాలను మదిలో పెట్టుకున్నట్లున్నారు.

ఆ కారణంగా ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్‌ను పెంచారు. వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. మూడోరోజు ఆట కొనసాగించనున్నారు. అయితే మూడోటెస్ట్‌లో ఓటమి తర్వాత టీమిండియా జట్టులో చాలా మార్పులు జరిగాయి. నాలుగో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాలని భావిస్తుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్‌ అయి నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు చాలా ఒత్తిడితో ఆడవలసి ఉంది. ఇప్పటికి భారత్, ఇంగ్లాండ్ కంటే 56 పరుగులు వెనుకబడి ఉంది.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం