India vs England, 3rd T20, Playing XI: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. యంగ్ బౌలర్లకు ఛాన్సిచ్చిన టీమిండియా..

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు నాటింగ్‌హామ్ వేదికగా మూడో, చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బౌలింగ్ చేయనుంది.

India vs England, 3rd T20, Playing XI: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. యంగ్ బౌలర్లకు ఛాన్సిచ్చిన టీమిండియా..
Ind Vs Eng 3rd t20
Follow us
Venkata Chari

|

Updated on: Jul 10, 2022 | 6:50 PM

India vs England, 3rd T20, Playing XI: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు నాటింగ్‌హామ్ వేదికగా మూడో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బౌలింగ్ చేయనుంది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్, రెండో టీ20లోనూ విజయం సాధించి, సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, నేడు మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేసేందుకు భారత్ సిద్ధంకాగా, ఇంగ్లండ్ టీం మాత్రం పరువు నిలుపుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు డూ ఆర్ డై మ్యాచ్ కానుంది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), డేవిడ్ మలన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రీస్ టోప్లీ, రిచర్డ్ గ్లీసన్