AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గల్లీ క్రికెట్‌లో స్కై మెరుపులు.. మరో వెరైటీ షాట్‌తో జనాలకు షాక్.. వైరల్ వీడియో..

Surya Kumar Yadav: ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ తర్వాత, IPL 2023 ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

Video: గల్లీ క్రికెట్‌లో స్కై మెరుపులు.. మరో వెరైటీ షాట్‌తో జనాలకు షాక్.. వైరల్ వీడియో..
Surya Kumar Viral Video
Venkata Chari
|

Updated on: Mar 06, 2023 | 8:54 AM

Share

ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ తర్వాత, IPL 2023 ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రీట్ క్రికెట్ ఆడుతున్న వీడియోను పంచుకున్నాడు. ఈ సమయంలో సూర్య స్పెషల్ షాట్ ఆడాడు. ఈ వీడియోను పంచుకుంటూ, ప్రజల డిమాండ్‌పై ‘సుప్లా షాట్’ ట్రై చేశా అంటూ చెప్పుకొచ్చాడు.

సూర్య ఆడిన ఈ స్పెషల్ షాట్ కాస్త వైరల్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌కు ముందు అతనికి ఆస్ట్రేలియా సవాల్ ఎదురు కానుంది. టెస్టు సిరీస్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సూర్య వన్డే జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే నాగ్‌పూర్ టెస్టులో విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా వన్డే సవాల్..

నాగ్‌పూర్ టెస్టులో సూర్య కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆయన బ్యాటింగ్‌ చేసిన విధానంతో అంతా నిరాశ చెందారు. తొలి టెస్టు తర్వాత అతడిని ఢిల్లీ, ఇండోర్ టెస్టుల నుంచి తప్పించారు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో సందడి చేయాలని చూస్తున్న సూర్య.. ఆ తర్వాత ఐపీఎల్‌తో బిజీ కానున్నాడు.

ఏప్రిల్ 2న ముంబైకి తొలి మ్యాచ్..

వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్‌లో సూర్య తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఏప్రిల్ 2న ముంబై, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?