IND vs SA: ‘జై శ్రీరామ్’ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?

Keshav Maharaj: వన్డే సిరీస్‌లో టీమిండియాపై సాధించిన భారీ విజయంపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IND vs SA: 'జై శ్రీరామ్' అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?
Ind Vs Sa Series
Follow us

|

Updated on: Jan 25, 2022 | 7:11 AM

IND Vs SA: వన్డే సిరీస్‌లో (India Vs South Africa) దక్షిణాఫ్రికా 3-0తో టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ నుంచే తక్కువగా అంచనా వేశారు. కానీ, దాని ఆటగాళ్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టకున్నారు. మొదట టెస్ట్ సిరీస్‌లో టీమిండియా(Team India)ను ఓడించారు. ఆ తర్వాత వారు ఏకపక్ష పద్ధతిలో వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకున్నారు. వన్డే సిరీస్ గురించి మాట్లాడితే, ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. వన్డే సిరీస్ విజయం తర్వాత కేశవ్ మహరాజ్(Keshav Maharaj) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. భారతదేశంపై విజయం సాధించిన తర్వాత కేశవ్ మహాజా ‘జై శ్రీరామ్’ అని ఆపోస్టులోరాసుకొచ్చాడు.

‘వాట్‌ ఏ సిరీస్.. ఇంత దూరం వచ్చినందుకు ఈ జట్టు గర్విస్తోంది. తదుపరి సిరీస్‌కు సిద్ధమయ్యే సమయం వచ్చింది. జై శ్రీరామ్’ అంటూ ట్వీట్ చేశాడు. కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికా తరపున ఆడుతున్నాడు. కానీ, అతను భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నాడు. కేశవ మహారాజ్ ఆలయానికి వెళ్తూ ఉంటాడు. కేశవ్ మహరాజ్ హనుమంతునికి గొప్ప భక్తుడు ఉన్నాడు.

కేశవ్ మహారాజ్ సుల్తాన్‌పూర్‌కు బంధువు.. కేశవ మహారాజ్ పూర్వీకులు యుపిలోని సుల్తాన్‌పూర్‌లో నివసించారు. 1874లో, కేశవ్ మహారాజ్ తండ్రి తాత డర్బన్‌లో స్థిరపడ్డారు. కేశవ్ మహారాజ్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కుటుంబం డర్బన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఇప్పటికీ భారతదేశ సంస్కృతిని నమ్ముతున్నామని, అన్ని పండుగలను జరుపుకుంటామని, కేశవ్ మహారాజ్ సోదరి తరిష్మా శ్రీలంక పౌరుడిని వివాహం చేసుకున్నారని పేర్కొన్నాడు. కేశవ్ మహారాజ్ గురించిన మరో విశేషమేమిటంటే, అతనికి 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతను దక్షిణాఫ్రికాలోనే కిరణ్ మోర్‌ను కలిశాడు. మహారాజ్ ఏదో ఒక రోజు దక్షిణాఫ్రికా తరపున ఆడతాడని ఆ సమయంలో కిరణ్ మోరే ఊహించాడు. అదే నిజమైంది.

విరాట్ కోహ్లీని 2 సార్లు ఔట్ చేశాడు.. వన్డే సిరీస్‌లో కేశవ్ మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేశవ్ మహరాజ్ వన్డే సిరీస్‌లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ, విరాట్ కోహ్లీ వికెట్‌ను రెండుసార్లు పడగొట్టాడు. పార్ల్‌లో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ను సున్నాకే పెవిలియన్ చేర్చాడు. మూడో మ్యాచ్ లోనూ విరాట్ ను తన స్పిన్‌తో ఇబ్బందుల్లోకి నెట్టి దక్షిణాఫ‌రికా విజయానికి బాటలు వేశాడు. తొలి వన్డేలో శిఖర్ ధావన్ కీలక వికెట్‌ను కేశవ్ మహరాజ్ తీశాడు. కేశవ్ మహారాజ్ వన్డే సిరీస్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తుంటాడు. 3 మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 4.58 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Also Read: Shoaib Akhtar: టీమిండియాలో ఐక్యత లోపించింది.. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయారు..

Ravichandran Ashiwn: వన్డే జట్టులోకి అశ్విన్ తిరిగి రావడం వింత.. సంజయ్ మంజ్రేకర్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్