IND vs SA: సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ.. స్లో ఓవర్ రేటుతో ఫైన్ విధించిన ఐసీసీ..

మూడు మ్యాచ్​లో టెస్ట్ సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకున్న సౌతాఫ్రికా ఇప్పుడు వన్డే సిరీస్​ను కూడా గెలుచుకుంది...

IND vs SA: సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ.. స్లో ఓవర్ రేటుతో ఫైన్ విధించిన ఐసీసీ..
South African1
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 22, 2022 | 6:51 PM

మూడు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​ను 2-1 తేడాతో గెలుచుకున్న సౌతాఫ్రికా ఇప్పుడు వన్డే సిరీస్​ను కూడా గెలుచుకుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను సౌతాఫ్రికా సులభంగా ఓడించింది. అయితే ఆ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది.

భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తప్పు చేసిన దక్షిణాఫ్రికాకు ఐసీసీ శిక్ష విధించింది. పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. దీంతో ఐసీసీ దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ ఫీజులో ఐసీసీ కోత విధించింది.

Read Also.. IND vs SA: షాట్ సెలక్షన్​పై రిషబ్ పంత్ స్పందన.. తన ఆటపై కోచ్​తో మాట్లాడినట్లు వెల్లడి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!