AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్పైడర్ మ్యాన్ క్యాచ్.. బిత్తరపోయిన కోహ్లీ.. వైరల్ వీడియో..

Steve Smith Stunning Catch: విరాట్ కోహ్లి పిచ్‌పై సెట్ అయ్యాడు. పెద్ద నాక్ కోసం చూస్తున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ స్లిప్స్‌లో గాలిలోకి దూసుకెళ్లి విరాట్‌ అందించిన క్యాచ్ అందుకుని, మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్పైడర్ మ్యాన్ క్యాచ్.. బిత్తరపోయిన కోహ్లీ.. వైరల్ వీడియో..
Smith Viral Catch
Venkata Chari
|

Updated on: Jun 11, 2023 | 7:03 PM

Share

ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయింది.

209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 444 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి రోజు తొలి సెషన్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా 50+ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ (49 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌ను మలుపుతిప్పిన క్యాచ్..

విరాట్ కోహ్లి పిచ్‌పై సెట్ అయ్యాడు. పెద్ద నాక్ కోసం చూస్తున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ స్లిప్స్‌లో గాలిలోకి దూసుకెళ్లి విరాట్‌ అందించిన క్యాచ్ అందుకుని, మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 47వ ఓవర్లో స్కాట్ బోలాండ్ వేసిన మూడో బంతికి విరాట్ కవర్ డ్రైవ్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్ అంచుకు తగిలి సెకండ్ స్లిప్‌కు వెళ్లింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ గాలిలో దూకి కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. విరాట్ 78 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అద్భుతంగా క్యాచ్ పట్టి, 5వ రోజు టీమిండియా పతనానికి నాంది పలికాడు. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది. స్పైడర్ మ్యాన్‌లా గాల్లోకి దూకి అద్భుతమైన క్యాచ్ పట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్