ఇంగ్లండ్ 386/6… బంగ్లాకు భారీ లక్ష్యం

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జేసన్ రాయ్ సెంచరీ, బెయిర్‌స్టో, బట్లర్‌ల అర్థశతకాలతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాయ్ 153, బట్లర్ 64, బెయిర్‌స్టో 51, మోర్గన్ 35 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో సైఫుద్దీన్, హసన్ చెరి రెండు, మోర్తజా, […]

ఇంగ్లండ్ 386/6... బంగ్లాకు భారీ లక్ష్యం
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 7:08 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జేసన్ రాయ్ సెంచరీ, బెయిర్‌స్టో, బట్లర్‌ల అర్థశతకాలతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాయ్ 153, బట్లర్ 64, బెయిర్‌స్టో 51, మోర్గన్ 35 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో సైఫుద్దీన్, హసన్ చెరి రెండు, మోర్తజా, రహ్మన్ తలో వికెట్ తీశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో